అన్ని వయసులవారూ పాటించగలిగిన అరోగ్య సూత్రం. మనలోఉన్న ఉత్సాహాన్ని బయటికి తెస్తుంది. ఎన్నో చమత్కారాలు చేస్తుంది.  ఈ కాలంలో 
సుగర్,బిపి,థైరాఇడ్,రక్తహీనత,నీరసం,ఒత్తిడి సర్వసాధారణమైపోయాయి. కొందరు చక్కని వైద్య సలహాలతో ఈ సమస్యలను ప్రతిబంధకం కాకుండా చూస్తుంటారు.
Image result for walking
మరికొందరు నాకేం నేను బహు బాగు అంటూ తమలో ఉన్న వాటిని గుర్తించినా..గుర్తించనట్టే ప్రవర్తిస్తూ..కనీసం వైద్య పరీక్షలు చేయించుకోక
ఒళ్ళుని గుల్ల చేసుకుంటారు.
Image result for walking
ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే.. వేరొకరు సలహా మాత్రమే ఇవ్వగలరు. ఏదయిన వస్తే అనుభవించాల్సింది మనమూ మనవారే..
ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆరొగ్యంపై శ్రద్ధ వహిస్తే  మన ఆరోగ్యం మనవారి సంతోషం మన చేతుల్లో ..మన చేతలలో.మి నవీన్  నడిమింటి 


మరింత సమాచారం తెలుసుకోండి: