ప్రతి రోజూ ఉదయాన్నే ఆ పెరుగు ను చిలికీ పూర్తిగా వెన్న తీసి తగినన్ని మంచి నీరు కలిపి పలుచని తీయని మజ్జిగ తయారు చేసుకొని ఆహరంలో ఉపయోగించేవారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే . కాని కమ్మని గడ్డ పెరుగు ను వదిలి పెట్టి పలుచని నీరు వంటి మజ్జిగ ను తాగడం లో ఉన్న ఆంతర్యము ఏమిటో మనకు తెలియదు . ఈనాడు ఆ ఆంతర్యం గురించి తెలుసుకుందాం. 


ఎండలనుండి సేద తీరడం ఎలా అని మళ్ళి అందరం ఆలోచించాల్సిన సమయం కుడ వొచ్చేసింది.తెలుగింటి లో  వేసవి నుండి  ఉపశమనం కల్పించే పదార్థాలు  అన్నిపుష్కలంగా ఉన్నాయి.కొన్ని సాంప్రదాయ తెలుగు వంట గది మెలుకువలు  సమ్మర్ ని సమర్దవంతంగా ఎదుర్కునేల చేస్తాయి.మజ్జిగ, రసం ప్రతి తెలుగింటిలో విరివిగా లభిస్తాయి. ఇవి వేసవి కాలన్ని అవలీలగా ఎదుర్కునేల చేస్తాయి.


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మజ్జిగ కడుపులో నిక్షిప్తమైన మసాలా పదార్థాలను అవలీలగా శుభ్రం  చేస్తుంది.  దీనితో అజీర్ణత, తేన్పులు లాంటివి తగ్గుతాయి. దిన్ట్లోని ప్రో బయిటికిస్  ఆంత్రం లలో అనుకూల వాతావరణం కల్పించి జీర్ణక్రియను మేర్గుపరచడం లో తోడ్పడ్తుంది.

కాల్షియం ఇన్టేక్ ను పెంచుతుంది.

ఆరోగ్యకరమైన జీవితానికి కాల్షియం ను సరైన మోతాదులో తీసుకోవడం ఎంతైనా అవసరం. మజ్జిగ వీటికి  రిచ్ సోర్స్ పైగా చేయడం, తీసుకోబ్వడం రెండు సులువే. ద్రావణ రూపంలో కాల్షియం తీసుకోవడం వలన వంటబట్టే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మజ్జిగ కడుపులో నిక్షిప్తమైన మసాలా పదార్థాలను అవలీలగా శుభ్రం  చేస్తుంది.  దీనితో అజీర్ణత, తేన్పులు లాంటివి తగ్గుతాయి. దిన్ట్లోని ప్రో బయిటికిస్  ఆంత్రం లలో అనుకూల వాతావరణం కల్పించి జీర్ణక్రియను మేర్గుపరచడం లో తోడ్పడ్తుంది.

కొవ్వు కరిగియడం లో దోహదపడుతుంది.

చాల సార్లు కడుపునిండ తిన్నాక ఇబ్బందిగా ఉన్నప్పుడు మజ్జిగ తాగమని సలహా ఇస్తుంటారు. మజ్జిగ ఫాట్స్ ని సులభంగా కడిగేస్తుంది. అంతేకాకుండా దిన్ని తాగడం వలన ఫుల్ అయిన ఫీలింగ్ వొస్తుంది, ఇది కార్వింగ్స్ ను చంపెయడమే కాకుండ, కడుపు నిండిన భావన కూడా కల్పిస్తుంది, దీంతో కడుపు కొంచం కాలిగా ఉండగానే తినడం మానేస్తాం. తద్వారా మెటబాలిజం మెరుగు అయి కొవ్వు తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: