అన్నం ,నీళ్ళు ,పండ్లు ఇలా ఏమీ ముట్టకుండా రెండు రోజులు ఉండగలమా..?  పోనీ ఒక్క పూట ఉండగలమా..? ఆఖరికి ఉదయం లేవగానే టిఫిన్ తినకుండా మనం ఉండగలమా ఇది సాధ్యం అయ్యే పని కాదు..కానీ కనీసం గుక్కెడు నీళ్ళు కూడా త్రాగకుండా ఒక యోగి 70 ఏళ్ళు బ్రతికాడు అంటే నమ్మగలరా..? సిన్స్ కి కూడా అందని రహస్యం ఇది..గొప్ప గొప్ప వాళ్లకి మాత్రమె సాకారం అయ్యే యోగం ఇది..అయితే నిజంగా ఇన్నేళ్ళు ఏమీ తినకుండా త్రాగకుండా ఉండటం అసాధ్యం..కానీ ఒక యోగి కి ఇది సాధ్యం అయ్యింది..,యోగా లో ఉన్న శక్తి ఆ యోగి ప్రపంచానికి చూపించాడు..అబ్దుల్ కలాం లాంటి మేధావులు సైతం ఆశ్చర్యపోయిన సంఘటన అది..ఎంతో మంది శాస్త్ర వేత్తల కళ్ళు బైర్లు కమ్మే నిజాలు ఆ యోగి శరీరంలో దాగి ఉన్నాయి అయితే ఆ రహస్యాన్ని చేధించడం ఎవరి వల్లా కాలేకపోయింది..వివరాలలోకి వెళ్తే..

 Image result for chunriwala mataji

యోగా భారతదేశానికి  ఎంత గొప్ప వారమో ఇలాంటి సంఘటనల ద్వారా తెలుస్తుంది..గుజరాత్ కి చెందినా చున్రివాలా మాతాజీ చిన్నప్పుడే అడువులకి వెళ్ళిపోయి మాతాజీలా బ్రతకాలని అడవిలోని గృహలో ఉండేవాడు  ఏళ్ళతరబడి అక్కడే ధ్యానం చేస్తూ ఉండేవాడు...అయితే ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆ యోగిపై పరిశోధనలు చేసేవారు..2003 నుచీ 2010 వరకూ దాదాపు రెండు సార్లు ఆయనపై పరిశోధనలు చేసేవాళ్ళు అయితే ఈ పరిశోధనలు కూడా అల్లాటప్పా మనుషులు కూడా కాదు చేసింది..మూడనమ్మకాలని నమ్మని సుదీర్ షా అనే వ్యక్తి ఈ పరిశోధనల్ని దగ్గర ఉంది మరీ చేయించాడు అయితే అతడు నమ్మలేని నిజం శాస్త్రవేత్తలు బయట పెట్టారు..అసలు అతడు కానీ నీళ్ళు కానీ ముట్టుకోవడం లేదని తేల్చేశారు..

 Image result for chunriwala mataji

అయితే ఈ సారి ఆ యోగి పై 2010 లో మరో మారు వైద్య పరీక్షలు చేయించారు.. Defence Institute of Physiology and Allied Sciences మరియు SRISTI వంటి ప్రతిష్టాత్మక సంస్థలు సర్వే చేపట్టాయి..అయితే వీరు మాత్రం ఆయోగిలో ఉండే నిజాలు తెలుసుకుంటే సైనికులు వ్యోమగాములకి ఈ ప్రయోగాలు ఉపయోగపడుతాయి అంకున్నారు అయితే ఎన్ని వైద్యపరీక్షలు చేసినా సరే వారికి కూడా అంతుచిక్కలేదు..15 రోజుల పాటు ఏమి తినలేదు తాగలేదు ,,అంతేకాదు ఆయన్ని ఉంచిన రూములో సీసీ కెమెరాలు కూడా ఉంచి పరిశీలించారు అయితే ఆ యోగి చేసిందల్లా ఒక్కటే యోగా సాధన ఆ యోగా సాధనలోనే శరీరానికి కావాల్సిన శక్తిని ఆయన సంపాదించుకుంటున్నాడు..ఈ విషయాన్ని చూసిన శాస్త్రవేత్తలు వైద్యులు విస్తు పోయారు..

 Related image

అసలు శరీరంలో తేమ లేకుండా ఇదెలా సాధ్యం అని వైద్యులకి ఖంగారు పుట్టింది..అంతేకాదు ఆ యోగి అందరికంటే కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు తోటి వయసు వారితో పోల్చితే యోగి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు..దాంతో ఈ విషయం మోడీ చెవిన పడింది ఆయన కూడా ఆ యోగిన దర్శించుకున్నారు..ఆయన జీవన రహస్యం ఏమిటంటే..కేవలం యోగంతో కూడిన ధ్యానం..యోగా తో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు..ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువు అయ్యాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: