సాధారణంగా  ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంది... ఆరోగ్య సూత్రాల్లో అంతే.. ప్రస్తుతం యోగా సీజన్ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దానిని నెత్తిన వేసుకోవడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకునే వారు ఉన్నారు.  ఇక సినిమా తారలకు యోగా అంటే విపరీతమైన ఏర్పడింది.
Related image
ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిస్తే స్ట్రిప్‌ చేస్తానని ప్రకటించినా, ట్విట్టర్‌లో న్యూడ్‌ ఫొటోలు పోస్ట్‌ చేసినా ఆ పనుల వెనకున్న ఉద్దేశం అదే నా ఇమేజ్ ని పెంచుకోవటమే . ఇంత బోల్డ్ గా మాట్లాడే లేడీ ఎవరన్నా ఉన్నారూ అంటే ఇండియాలో అయితే అది పూనమ్ పాండేనే... తరచూ న్యూడ్ ఫొటోలతో షాకులిచ్చే ఈ మోడల్ కం నటి... ఇప్పుడు మరో అద్బుతమైన ఫొటోతో జనాలని మెస్మరైజ్ చేసింది. 

గతంలో పూనం పాండే కూడా యోగా సందర్భంగా యోగాసనాలు అంటూ డిఫరెంట్ స్టయిల్‌లో కనిపించి యూత్‌ని ఆకట్టుకునే పని చేసింది. వీడియో చివర్లో స్టే ఫిట్, స్టే హెల్దీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ కూడా ఇచ్చింది.  ఈ అమ్మడు యోగా ఫీట్స్ కి నెటిజన్లు కొంత మంది విమర్శిస్తే..మరికొంత మంది తెగ మెచ్చుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: