చలికాలంలో క్యారెట్ ఎంత అధికంగా తింటే అంత మంచిది అని అంటారు. క్యారెట్ లో విటమిన్ సి తో పాటు పుష్కలంగా పొటాషింయ, మినిరల్స్, ఫొల్లెట్ మరియు ఫైబర్స్ ఎంతో ఉండటంతో ఈ క్యారెట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సీజన్ లో ఆరెంజ్ ను బాగా తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం అన్నదే ఈ కాలంలో ఏర్పడదు.


 శీతాకాలంలో రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు అని అంటారు. ఇంకా విటిమన్ ఎ, సి, కె మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ.  ఆకు కూరలతో పాటు ఈ సీజన్ లో బాగా లభించే పచ్చిబఠానీలు మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే మరింత మంచిది.  


ముల్లంగి బీట్ రూట్ ఈ సీజన్ లో ఎంత ఎక్కువ తీసుకుంటే వాటిలో ఉండే  పొటాషియం, ఫోలిక్ యాసిడ్, ఆక్సార్బిక్ యాసిడ్స్  మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రకరకాల అనారోగ్యాలతో ఈ వింటర్ లో డాక్టర్ చుట్టూ తిరిగేకన్నా ఈ రకరకాల పండ్లు కూరగాలను మనం ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: