మన ఆరోగ్యం కోసం ఆహార విషయంలో ఎన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటారు.  ముఖ్యంగా ఊభకాయం తగ్గించుకోవడానికి...డయాబెటీస్ ఉన్న వారికి ఆహారం విషయంలో ఎన్నో జాగ్రతత్లు పాటించాలని డాక్టర్లు సూచిస్తుంటారు.అయితే గోదుమ +జొన్నరొట్టెలలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి..అవి ఏంటో చూద్దామా..


1) గోధుమ పిండి ఒక భాగం, జొన్నపిండి రెండు భాగాలు, పూదీనా, కొత్తిమీర పేస్టు కలిపి, తగినంత ఉప్పు కలిపి, పెనం మీద వేసి రొట్టెలు లా తయారు చేసుకోవాలి
2) ఈ రొట్టెలో పుష్కలంగా ఐరన్, ప్రొటీన్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటుంది.  కావాల్సిన కాల్షియం కూడా అందుతుంది. 
3) ఎవరైతే అధికర బరువు, డయాబెలీస్ గో బాధపడుతున్న అలాంటి వారు, రాత్రి అన్నానికి బందులుగా, ఈ రొట్టెలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
4) రాత్రి పూట 2 నుంచి 3 రొట్టెల వరకు తీసుకోవొచ్చు.  ఎందుకంటే ఈ రొట్టెలలో కార్పోహైడ్రేట్ లెవెల్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి.  కాబట్టి శరీరంలో గ్లూకోస్ లెవల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు. 
5) ఈ రొట్టెలు తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిక తీసుకుంటే కడుపులో వేడి చేయదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: