మంచం ఎక్కగానే కొంతమంది క్షణాల్లో గుర్రుపెట్టి నిద్రపోతారు. ఇంకొందరు నిద్ర కోసం గంటలతరబడి ఎదురు చూడాలి. ఈ పరిస్థితి లేకుండా సమయానికి నిద్ర ముంచుకురావాలన్నా, పడుకుంది మొదలు, ఉదయం వరకూ మెలకువ రాకుండా ఉండాలన్నా కొన్ని టెక్నిక్స్‌ పాటించాలి. అవేంటంటే....
నిద్రకు 10-30 నిమిషాల ముందు నుంచి గదిని చీకటిగా మార్చుకుని ధ్యానం చేయాలి. 

Image result for jajikai

ఇలా చేస్తే స్లీప్‌ హార్మోన్‌ మెలటోనిన్‌ స్రావం విడుదలవుతుంది.లైట్లన్నీ ఆర్పి, కర్టెన్లు మూసేసి గదిని చీకటిగా చేసుకోవాలి.   బెడ్‌రూమ్‌లో ఫోన్లకు చోటు కల్పించకూడదు. అర్థరాత్రి ఫేస్‌బుక్‌ మెసేజ్‌లు మెదడును చురుగ్గా ఉంచి నిద్రకు దూరం చేస్తాయి. కాబట్టి ఫోన్లను హాల్లోనే వదిలేయాలి. ప్రతి రోజూ వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి. ఇలా చేస్తే అలసిన దేహాన్ని నిద్రాదేవి ఆవహిస్తుంది. ఆ రోజంతా జరిగిన చెడును గురించి ఆలోచించకుండా జరగబోయే మంచి గురించి ఆలోచించాలి. పాజిటివ్‌ థింకింగ్‌ వల్ల ఒత్తిడి తొలగి మి నవీన్ నడిమింటి 

Image result for sleeping

జో కొట్టే... జాజికాయ నిద్రలేమితో బాధపడుతూ తోచిన చిట్కాలన్నీ పాటించి విసిగిపోయారా? అయితే వంటింట్లో ఉన్న జాజికాయతో ఈ స్లీప్‌ డ్రింక్‌ తయారుచేసుకుని తాగి చూడండి!
 
జాజికాయ గుణాలు:
దీని రసాయనిక రూపం నిద్ర మాత్రలను పోలి ఉంటుంది. కండరాలకు సాంత్వన అందించే న్యూరో ట్రాన్స్‌మీటర్లను విడుదలయ్యేలా చేస్తుంది. మెదడును నెమ్మదింపజేస్తుంది. ఒత్తిడితో విడుదలయ్యే హార్మోన్ల స్రావాన్ని నియంత్రిస్తుంది.నిద్రకు తోడ్పడే మెగ్నీషియం జాజికాయలో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: