బోర్ కొడుతుంటే ఒక్కసారి జనజీవన స్రవంతిలోకి రండి ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచి ఒక్క అరగంట ఇంటి ముందు కూర్చోండి. మార్నింగ్ వాకర్స్, పాలవాళ్లు, పేపర్ బాయ్, కూరగాయల అమ్మేవాళ్ళను చూడవచ్చు.  సరదాగా నడుస్తూ వీధి మూలన ఉన్న కూరగాయల కొట్టుకు పోయి కూరగాయలు బేరం చేయండి ఫ్రెండ్స్ కు సరదాగా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి హలో చెప్పండి ఆఫీసుకు టూవీలర్, ఫోర్ వీలర్లు పక్కన బెట్టి బస్సు ఎక్కండి. బస్సులో సెల్ మాట్లాడకుండా, ఎఫ్ ఎం వినకుండా పక్కవారు ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నా వద్దని తిరిగి బస్సులోనే ఇంటికి రండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: