పూర్వం ఓ సామెత ఉంది.. అల్లం పచ్చడి లేదా అల్లంకూర లేని బోజనము అసంపూర్ణమే కాక అశాస్త్రీయం అని. మన పురణాలు మరి ఇతిహాసాలు సైతం అల్లం యెక్క గొప్పతనాన్ని వెలుగెత్తి చాటాయి. ఒక అల్లం వంటకము వంద ఇతర వంటకాలకన్నా ఎంతో ప్రభావితమైనది. మరియు రుచికరమైనది. భారతదేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు అరటి ఆకులలో బోజనం చేసేవారు. ఆకుపై ఎడమవైపున మొదట అల్లం వంటకాన్ని వడ్డించేవారు. భోజనం ప్రారంభంలో మరియు చివరన కూడా రుచిచూసేది అల్లం వంటకాన్నే, వ్రాత సజీవంగా ఉందో అక్కడ ఈ పద్దతి కొనసాగుతూనే వుంది.


ఆధునిక వైధ్యశాస్త్రం కూడా అల్లం యెక్క ఔషధ తత్వాన్ని వెల్లడి చేసాయి. అల్లం చిన్న మరియు పెద్ద పేగులను శుభ్రపరుచుతుంది. మూల వ్యాధి లేదా మెలల వ్యాధిని, అల్లం పెరుగు పచ్చడిని క్రమంగా తీసుకుంటే నివారించగలతని ఆయుర్వేధం తెలుపుతుంది. జీర్ణంకాక కడుపులోనే నిలిచి ఉన్న ఆహారపధార్థాలు మొదలగునవి అల్లం పెరుగుపచ్చడి ద్వారా సులువుగా జీర్ణమవుతాయి.


అల్లం పెరుగు పచ్చడిని చేయడానికి పెరుగు కావలసినంత అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మరియు ఉలలిగడ్డలు తరిగిన ముక్కలు వాడుతారు. పుష్ఠిగా తిన్న తరువాత అల్లం పెరుగు పచ్చడి తీసుకోకుంటే ఆహారం సరిగా జీర్ణం కావడంచాలా కష్టమని ఆధునిక పాకశాస్త్రం చెబుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: