కుందేళ్ళు సంవత్సరానికి ఇరవై నుంచి నలభై  పిల్లల్ల్ని కంటాయి సింహం రోజుకు ఇరవై గంటల పాటు విశ్రాంతి తీసుకుంటుంది కుక్కల్లో మొరగలేని ఒకే ఒక్క జాతి .. బసెంజీ ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా చిరుతపులి గుర్తిస్తుంది. కప్పలు ఎప్పుడూ కళ్లు మూయవు, నిద్ర పోయేటపుడు కూడా .  

మరింత సమాచారం తెలుసుకోండి: