నిమ్మరసం పావుకిలో  లేదా నిమ్మ ఉప్పు పావు కేజీ  పంచదార అరకేజీ  గ్లిసరిన్ లేదా తేనె 1 స్పూన్  తయారీ మందపాటి గిన్నెలో పంచదార, నిమ్మరసం కలిపి సన్నటి సెగ మీద తీగ పాకం వచ్చేవరకూ వేడి చేయాలి. తర్వాత దాన్ని స్టవ్ మీద నుంచి దించి గ్లిసరిన్ లేదా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే కాళ్ళకు, చేతులకు పైన రాసుకోవాలి. తర్వాత గట్టి కాటన్ గుడ్డ తోగానీ, జీన్స్ తో గానీ పట్టుకొని చర్మం మీద ఉన్న వెంట్రుకలను లాగాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: