గర్భిణీ మహిళలు, మోకాలి నెప్పులున్న వారు, కూర్చొని పోసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
మాల్స్‌ లేదా సినిమా హాల్స్‌ ప్రదేశాల్లో మహిళలు మూత్ర విసర్జన కోసం నిత్యం అసౌకర్యం గురవుతుంటారు.

 బయటకు చెప్పుకోలేని ఇలాంటి సమస్యలను నుండి మహిళలను విముక్తి చేయడానికి , మగాళ్లు లాగే నిలబడి సౌకర్యవంతంగా పోసుకోవడానికి ఒక అరుదైన డివైస్‌ ఇపుడు వచ్చింది.దాని పేరు ‘పీ కోన్‌’ డిస్పోసల్‌ యూరినేషన్‌ డివైస్‌. ప్రదీప్‌ యాడ్‌ ఇండియా సంస్థ దీనిని తెలంగాణ మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చారు.

” తరతరాలుగా స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ సున్నిత సమస్య ను గుర్తించిన తమ సంస్థ, రీసెర్చ్‌ చేసి ఈ పీ కోన్‌ ని, తయారు చేశాం. దిని ద్వారా ఎలాంటి పబ్లిక్‌ టాయిలెట్స్‌లోనైనా, పరిశుభ్రం లోపించినా, సునాయాసంగా పీ కోన్‌ ని ఉపయోగించి, నిలబడి మూత్ర విసర్జన చేయ వచ్చని, ఈ విధాన వలన యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్స్‌(మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు) రాకుండా ఉంటాయి.
ఇది పోర్టబుల్‌ మరియు డిస్పోసల్‌ కోన్‌ దీన్ని మహిళలు తమ హ్యాండ్‌ బాగ్‌ , హ్యాండ్‌ పర్సు లో వుంచు కో వచ్చు. మగాళ్లలాగే మహిళలు కూడా ఇక నిలబడి పోసుకోవచ్చు. వారి ఆత్మగౌరవం మొదలయ్యేది అక్కడే.” అని,  పిఏపి,నేషనల్‌ సేల్స్‌ మేనేజర్‌ అపూర్వ త్రిపాటి అన్నారు.

మన దేశంలో సుమారుగా. 117 మిలియన్‌ స్త్రీలు పబ్లిక్‌ టాయిలెట్‌లను ఉపయోగిస్తున్నారు. అక్కడి బ్మాక్టిరీయా వల్లనే యుటిఐ సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చక్కని పరిష్కారం ఈ కొత్త సాధనం. అన్ని షాపింగ్‌ మాల్స్‌లో ‘పీ కోన్‌’ లు లభ్యమవుతాయని ఉత్పత్తి దారులు తెలిపారు. తెలంగాణ గ్రామీణ మహిళల్లో యుటిఐ సమస్యలు రాకుండా అవగాహన కల్గించే కార్యక్రమాలు నిర్వహించ డానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు ఈ సందర్బంగా అపూర్వ చెప్పారు.‘పీ కోన్‌’ ల కోసం వీరిని సంప్రదించండి … apurwa@peecone.com/
call -9625940592



మరింత సమాచారం తెలుసుకోండి: