Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 1:01 am IST

Menu &Sections

Search

మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...

మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

" అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు".. 
ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు.
వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు 
చివరికి నా మిత్రుడు Spoorthi Narayana చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది 
ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది . మీ కోసం ఆ వివరాలు : 
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు
1. ఎండార్ఫిన్స్, Endorphins,
2. డోపామిన్, Dopamine,
3. సెరిటోనిన్... Serotonin,
4. ఆక్సిటోసిన్..... Oxytocin.
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.
ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం 
Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి 
అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins
నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.
"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల 
ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, వీడియో లు టిక్ టాక్ లు చూస్తూ ఉండండి.
2. Dopamine:
నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము 
ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు 
ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది. 
అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం 
కాబట్టి మిత్రులారా ! 
షాపింగ్ బడ్జెట్ పెంచండి.
లేదా 
పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా! 
3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ 
విడుదల అవుతుంది
మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది
ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?
1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం
(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)
2. మొక్కలు నాటడం..
3. రోడ్ల గుంతలు పూడ్చడం
4. రక్త దానం..
5. అనాధ ప్రేత సంస్కారం..
6. అనాధ సేవ..
7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.
8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం 
ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది 
4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది
స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది) 
మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ 
అలాగే కరచాలనం
సినిమా ఆక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే ! 
గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.
ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది
అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా 
అందుచేత 
మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము 
1.Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి 
వ్యాయామం చేద్దాము 
2 .Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము
*మగవారికి ప్రత్యేకం*
1. వంటను రోజూ మెచ్చుకోండి (నేను తిట్లు తినేది ఇందుకే)
2. డ్రెస్ మెచ్చుకోండి 
3. మేకప్ మెచ్చుకోండి 
*ఆడవారికి ప్రత్యేకం*
1. గుర్రు పెట్టారని తిట్టకండి
2. కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి
3. మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి 
3. Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి 
ఏడాదికి ఒక మొక్కను నాటండి. 
ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి 
పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి 
4. ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హాగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !
అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హాగ్ చేసుకునే అలవాటు చేసుకోండి
ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి 
పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం 
1.గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి
-Endorphins
2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి 
-Dopamine
3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి 
-Serotonin
4. దగ్గరకు తీసుకోండి 
-Oxytocin
*Have a Happy Life*.


yoga-day-2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ సర్కార్‌ పై సీబీఐ ?
స్టీఫెన్‌, శ్రీలక్ష్మి ఇంకా, ఎందుకు జాయిన్‌ కాలేదు ?
Shocking- హైదరాబాద్‌లో అడవి దోమలు ?
నిజామ్‌ నిర్మించిన నిమ్స్‌లో నిజాం వారసుడికి చికిత్స !!
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగం !!
 అమరావతి అప్పు వెనుక, నిప్పు లాంటి నిజం ?
బాబుకు వరల్డ్‌ బ్యాంక్‌ షాక్‌...!!
ఎకరా భూమిపై  ఏటా రూ.80 వేలు ఆదాయం?
అడవిలో హరితహారమా...?
ఈయన దేవుడి సొమ్ము స్వాహా చేస్తారా... ?
జగన్‌ టీమ్ లో, డైనమిక్‌ ఆఫీసర్‌ ?
' సొసైటీ ఒక సైకో !! '
పసిబిడ్డను కాపాడిన వై.ఎస్‌. జగన్‌ !!
పట్టాలపైకి, ప్రైవేటు రైలు !!
పోలవరం గుట్టు విప్పిన నివేదిక !!
జై, జై, జగన్‌ !!
అడివి పిలుస్తోంది,వెళ్దామా... !!
వాటీజ్‌ దిస్‌, అధ్యక్షా...?
చంద్రయాన్‌ అక్టోబర్‌లోనా.. ?
తాప్సి దెబ్బకు, సందీప్‌ షాక్‌ !!
కోర్టుకు చేరిన 'బిగ్‌బాస్‌' లొల్లి ?
'కియాలో వైఎస్‌ ఆత్మ...?'
'టిక్‌టాక్‌ బ్యాచ్‌'కి చెక్‌...?
ఫోటో ఫీచర్ : గాలిలో తేలినట్టు, ఆకాశం తాకినట్టు !!
కరెంట్ లొల్లికి అజేయ కళ్ళెం ?
'చంద్రయాన్‌ ' ఆగడం వెనుక సీక్రెట్‌..?
ప్రభుత్వాఫీసులో టిక్‌టాక్‌, అధికారులు షాక్‌?
 నిరుద్యోగులకు కిక్‌ ఇచ్చే వార్త !!
క్రికెట్‌లో ఇంత కిరికిరి ఉందా...?
అనిల్‌ స్పీచ్‌, జగన్‌ షాక్‌...!!
తెలుగు పత్రికలో సూపర్‌ బ్లండర్‌...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.