హెచ్‌ఐవీ వ్యాధి ఉన్నవారికి ఉచితంగా మందులు ఇస్తున్నారు, సోమవారం నుండీ శని వారం వరకూ,ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే మందులు ఇస్తారు.

పేషంట్లు తమవెంట వారి ఆధార్‌ కార్డ్‌ మరియు రక్త పరీక్ష ల రిపోర్టులు తీసుకొని వెళ్లాలి.
 పూర్తి వివరాలు తెలుసు కోవాలి అనుకునే వారు ఈ నెంబర్‌కి కాల్‌ చేయండి ..9492916056, 8367746131 
అడ్రస్‌ . గవర్నమెంట్‌ హోమియోపతి హాస్పిటల్‌, రామంతాపూర్‌, దూరదర్శన్‌ స్టూడియో ప్రక్కన, హైదరాబాద్‌.

 హెచ్‌ఐవీ రోగులకు హోమియో మెడిసిన్స్‌ ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ వ్యాధికి హోమియోపతి మెడిసిన్‌ ఇప్పుడు మంచి రిలీఫ్‌ ఇస్తోందంటున్నారు డాక్టర్లు. బ్రెజిల్‌ లో ఉండే అరుదైన జాతికి చెందిన క్రోటలస్‌ హరిడస్‌ పాము విషంతో తయారు చేసిన ఈ మెడిసిన్‌ తో వ్యాధిగ్రస్తులకు కౌంట్‌ తగ్గుతోందని చెబుతున్నారు. 

( నోట్‌... వాట్సాప్‌ గ్రూప్‌ల్లో అందిన ఈ సమాచారం హెచ్‌ఐవీ రోగులకు ఉపకరిస్తుంది అనే ఉద్ధేశ్యంతోనే ఈ వార్తను ఇస్తున్నాం. ఆ మందులు వాడాలనుకునే వారు పై ఫోన్‌ నెంబర్‌కి కాల్‌ చేసి నిర్ధారణ చేసుకున్నాక వెళ్లండి. కేవలం సమాచారం అందరికీ చేరువ చేయడం కోసం తప్ప, ఆ సంస్ధతో కానీ, కార్యక్రమాలతో కానీ, ఈ విలేఖరికి ఎలాంటి సంబంధం లేదని గమనించాలి.) 


మరింత సమాచారం తెలుసుకోండి: