శృంగారం. దీనిని మించిన మధురానుభూతి మరొకటి లేదంటారు వాత్సాయనుడు. మనిషి జీవితంలో శృంగారానికి గొప్ప స్థానం ఉంది. శృంగారం లేనిదే మానవ జీవితం లేదు. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది శృంగారంలో సరిగా ఆనందించలేక పోతున్నారు. దీనికి మాత్రం ముఖ్య కారణాలు సిగరెట్, మద్యపానం. ఈ రెండు శృంగార సామర్థ్యాన్ని చంపేస్తాయి.

అయితే ఇవే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా కొందరు శృంగారంలో బలహీనులుగా వుంటారు. అలాంటి వారు శృంగారంలో సమర్థంగా పాల్గొనాలంటే ఈ ఒక్కదానితోనే సాధ్యమంటున్నారు నిపుణులు. అదే కృష్ణతులసి. దీన్ని రోజూ రెండు ఆకులు తింటే ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు.

ఈ మొక్క వేరును మెత్తగా నూరి, తమలపాకుకు కొద్దిగా తేనె పూసి అందులో ఈ వేరును వేసి అన్నం తిన్న తరువాత దీనిని బాగా నమిలి తినాలి. ఇలా దీన్ని రెండురోజులకు ఒకసారి చేస్తే ఊహించని రీతిలో శృంగారంలో పుంజుకోగలుతారంటున్నారు ఆయుర్వేద నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: