Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 25, 2019 | Last Updated 12:47 am IST

Menu &Sections

Search

చ‌క్కెర‌తో అనారోగ్యాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

చ‌క్కెర‌తో అనారోగ్యాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
చ‌క్కెర‌తో అనారోగ్యాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స‌హ‌జంగా పంచదారను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం అందరికీ తెలుసు. పంచదారను అధిక మోతాదులో తీసుకుంటే ఊబకాయం, డయాబెటీస్‌, దంత సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. వీటితో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. పంచదార వల్ల ఇన్ని దుష్ఫలితాలు ఉన్నాయి. చక్కెర మనిషి ప్రవర్తనపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనల్లోనూ వెల్లడయింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..


మతిమరపు: చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో ఆరు వారాల పాటు ఫ్రక్టోజ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలుక తన బొరియలోకి వెళ్ళడాన్ని కూడా మర్చిపోయంది. చక్కెర అత్యధికంగా తీసుకోవడం వల్ల మెదడులోని కమ్యూనికేషన్‌ కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. దీని వల్ల నేర్చుకునే శక్తి పూర్తిగా మందగిస్తుంది.


ఒత్తిడి: చక్కెరను తీసుకోవడం వల్ల ఒత్తిడులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కోల్పోతారు. చక్కెర తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. మీ ప్రవర్తన కూడా సక్రమంగా ఉంటుంది.


డిప్రెషన్‌: డిప్రెషన్‌కు లోనవుతూ ఉంటారు. మిగిలిన వారితో పోలిస్తే ఇలాంటి వారిపై చక్కెర ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి కారణం రక్తంలో చక్కెర నిల్వల్లో వచ్చే హెచ్చుతగ్గులు. దీంతో మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. నిత్యం చక్కెరను మోతాదుకు మించి తీసుకుంటే డిప్రెషన్‌కు గురవుతారు.


వ్యసనం: చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక వ్యసనం వంటిదే అని పరిశోధనల్లో వెల్లడయింది. చక్కెర కూడా మద్యంలాగే మెదడులోని ఫీల్‌ గుడ్‌ హర్మోన్‌ను విడుదలను ఆడ్డుకుంటుంది. అందుకే చ‌క్కెర‌ను మోతాదులో తీసుకోవాలి.  



effects-of-eating-sugar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్లాస్టిక్ వాడ‌కానికి పిల్ల‌లు పుట్ట‌డానికి లింకేంటి...
‘ లావా Z93 ’ స్పెషాలిటీస్ ఇవే..
ఇంట్లోనే ఎంతో సులువుగా మ‌ట‌న్ కీమా బాల్స్‌
సిక్రెట్ బ్రాస్లెట్‌ మొబైల్ ఫోన్ వ‌చ్చేసింది...
కాఫీ పౌడ‌ర్‌తో చ‌ర్మ సౌంద‌ర్యాలు..
క్యాబేజీ తినే ముందు ఒక్కసారి ఇవి తెలుసుకోండి..
స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో " ఒప్పో రెనో 2 "
సింపుల్‌గా ట‌మాటా ప‌న్నీర్ క‌ర్రీ
కంప్యూట‌ర్ ముందు కూర్చునేవారికి ఈ కంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..
ర‌క్త‌పోటుకు సులువుగా చెక్ పెట్టండిలా..
ప‌వ‌న్ పేరు చెపితేనే భ‌య‌ప‌డుతోన్న చిరు ఫ్యాన్స్‌
బిగ్‌బాస్ హౌస్‌లో బోల్డ్ ఫెర్ఫామెన్స్‌..!
షావోమి ‘ఎంఐ ఏ3’ అదిరిపోయే అప్‌డేట్స్‌..
టేస్టీ టేస్టీగా బంగాళ‌దుంప మ‌ట‌న్ క‌ర్రీ
మొటిమ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా... ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..
ఎసిడిటికి చెక్ పెట్టే చిట్కాలు..!
జీల‌క‌ర్ర తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా...
' ఇస్మార్ట్ శంక‌ర్ ' క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌
నోకియా 105  రిలీజ్‌: ‘ సన్‌రైజ్‌  టు సన్‌సెట్
ప్ర‌తిరోజు ర‌న్నింగ్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..!
గుడ్డుతో చ‌ర్మ సౌంద‌ర్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!
పాలిటిక్స్‌లోకి ప్ర‌భాస్ రెడీ ... ఆ మాటల వెన‌క‌ అర్థం ఏంటి..!
శ‌ర్వానంద్‌పై `ర‌ణ‌రంగం` డైరెక్ట‌ర్ సీరియ‌స్‌..!
చాక్లెట్స్ తింటున్నారా... ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!
వాట్స‌ప్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ఆప్ష‌న్‌... షాకింగ్ స‌ర్‌ఫ్రైజ్‌
ఈ సింపుల్ చిట్కాల‌తో చుండ్రుకు చెక్ పెట్టండిలా..
శ‌రీరంలో క్యాల్షియం లోపిస్తే ఎంత డేంజ‌రో తెలుసా..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.