Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 8:55 pm IST

Menu &Sections

Search

క్యారెట్‌కు క‌ళ్ల‌కు.. మెద‌డ‌కు లింక్ ఏంటి...

క్యారెట్‌కు క‌ళ్ల‌కు.. మెద‌డ‌కు లింక్ ఏంటి...
క్యారెట్‌కు క‌ళ్ల‌కు.. మెద‌డ‌కు లింక్ ఏంటి...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కళ్లకు కాటుకే కాదు క్యారెట్ కూడా ఎంతో మేలు చేస్తుంది. కూర తియ్యగా ఉంటే చాలా మంది ఇష్టపడతారు. అలాంటి తియ్యటి కూరే క్యారెట్. క్యారెట్ ను నేరుగా తింటేనే రుచిగా ఉంటుంది. కూరకంటే కూడా సలాడ్… జ్యూస్, క్యారెట్ సూప్, క్యారెట్ హల్వాలా తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. 
అయితే క్యారెట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది అనేక రుగ్మతలను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు… అవి ఏమిటో చూద్దాం.


- క్యారెట్ దృష్టి లోపాలను నివారిస్తుంది. క్యారెట్ ను తరచూ ఏదో రూపంలో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. అంతే కాదు రేచీకటి వంటి సమస్యలు రావు. చిన్నపిల్లలకు తరచూ క్యారెట్ జ్యూస్ ఇస్తే చాలా మంచిది.


- మెదడుకు పదును పెట్టడంలో క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ మెదడును ఉత్తేజపరచడమే కాక… శరీరానికి ఉత్తేజం, మంచి ఉల్లాసం కూడా కలిగిస్తుంది.


- శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్దాయిలను అదుపు చేస్తుంది. అందువల్ల గుండె సమస్యలకు చెక్ పెట్టవచ్చును.


- క్యారెట్ లో ఉన్న విటమిన్ ఎ సంతాన సాఫల్యతను పెంచుతుంది. క్యారెట్ జ్యూస్ ప్రతిరోజూ తీసుకుంటే ఎంతో మంచిది.


- స్త్రీలలో ఉన్న రుతుక్రమ సమస్యలను క్రమబద్దీకరించి, స్త్రీల సమస్యలను నివారిస్తుంది.


- అనేక చర్మ సమస్యలను క్యారెట్ చెక్ పెడుతుంది. చర్మానికి మంచి నిగారింపునివ్వడమే కాకుండా వయసును నిలువరిస్తుంది.


- క్యారెట్ లో విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. బీపీ, గుండె జబ్బులను నివారించవచ్చును.


- క్యారెట్ లో ఉన్న క్యాల్షియం పళ్లకు, ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది.


- మలబద్దకంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగితే కడుపు శుభ్రపడుతుంది. కడుపులో ఉన్న నులిపురుగులు బయటకి పంపడంలో క్యారెట్ జ్యూస్ దోహదపడుతుంది.


- నిద్రలేమికి కూడా క్యారెట్ జ్యూస్ మంచి ఔషధం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు క్యారెట్ జ్యూస్ తాగితే మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అనేక గుణాలు ఉన్న క్యారెట్ శ‌రీరానికి సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది.



benefits-of-eating-carrot
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జీల‌క‌ర్ర తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా...
' ఇస్మార్ట్ శంక‌ర్ ' క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌
నోకియా 105  రిలీజ్‌: ‘ సన్‌రైజ్‌  టు సన్‌సెట్
ప్ర‌తిరోజు ర‌న్నింగ్ చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..!
గుడ్డుతో చ‌ర్మ సౌంద‌ర్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు..!
పాలిటిక్స్‌లోకి ప్ర‌భాస్ రెడీ ... ఆ మాటల వెన‌క‌ అర్థం ఏంటి..!
శ‌ర్వానంద్‌పై `ర‌ణ‌రంగం` డైరెక్ట‌ర్ సీరియ‌స్‌..!
చాక్లెట్స్ తింటున్నారా... ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోవాల్సిందే..!
వాట్స‌ప్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని ఆప్ష‌న్‌... షాకింగ్ స‌ర్‌ఫ్రైజ్‌
ఈ సింపుల్ చిట్కాల‌తో చుండ్రుకు చెక్ పెట్టండిలా..
శ‌రీరంలో క్యాల్షియం లోపిస్తే ఎంత డేంజ‌రో తెలుసా..
ఉద‌యం లేవ‌గానే నీళ్లు తాగితే ఏం అవుతుందో తెలుసా..!
అర‌టి పండుతో అందం.. ఆరోగ్యం..!
వాట్స‌ప్‌లో షాకింగ్ ట్విస్ట్‌: క‌నీస వ‌య‌సు లేకుంటే అకౌంట్ క్లోజ్‌..!
ఈ చిట్కాల‌తో పొడిబారిన పెద‌వుల‌కు చెక్ పెట్టేయండి..
బిగ్‌బాస్‌పై అనుమానాలు... అంతా ఆమె చెప్పిన‌ట్టే జ‌రుగుతుందా..!
`సాహో` ప‌ర్ఫెక్ట్ ర‌న్ టైం ఫిక్స్‌..
క్రేజీ హీరోతో డేటింగ్‌పై ర‌ష్మిక క్లారిటీ..
నాలుగు కెమెరాల‌తో ఒప్పో `రెనో2`.. ధ‌ర తెలిస్తే షాక్‌..
అమ్మాయిల అంద‌మైన జ‌ట్టుకు సులువైన చిట్కాలు..
దంత స‌మ‌స్య‌ల‌కు ఇలా చెక్ పెట్టేయండి..
తేనెలో దాగున్న ర‌హ‌స్యాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..
`రాక్ష‌సుడు` టూ వీక్స్ బాక్సాఫీస్ రిపోర్ట్‌..!
బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే చార్జీలు త‌ప్ప‌నిస‌రి..!
ఎస్‌బీఐ బంపరాఫర్: ఖాతాలో బ్యాలెన్స్ లేకున్నా.. డబ్బు తీసుకోవచ్చు..
' ఆన్‌లైన్ ' వంట ఎంత ప్ర‌మాద‌మో చూడండి..!
మ‌ధ్యాహ్నం నిద్ర‌పోతున్నారా... ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి..!
చెవి స‌మ‌స్య‌ల‌కు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.