చుక్కేస్తూ చిందైరా... చుక్కల్లో మునిగైరా... సాంగ్ విన్నారు కదా... కడుపులో చుక్క పడితే.. ఎంచక్కా ఆకాశంలోకి తేలిపోతారు.  ఆ సమయంలో ఏం చేస్తారో తెలియదు.  ఎంత వీక్ గా ఉన్నా లోపల పడగానే నాకంటే బలవంతుడు లేదు అన్నట్టుగా మారిపోతారు. దీనంతటికి కారణం ఆల్కహాల్.  


ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా మానరు. చుక్క పడందే పూట గడవని వ్యక్తులు ఎందరో ఉన్నారు.  గతంలో మందు తాగేవాళ్లలో పురుషులు ఎక్కువగా ఉండేవారు.  కాలం మారింది.  పురుషులతో సమానంగా మహిళలు మందు కొడుతున్నారు.  రచ్చ చేస్తున్నారు.  


ఆల్కహాల్ పుచ్చుకున్నాక.. మహిళల్లో సెక్స్ కోరికలు పెరుగుతాయని.. ఆ సమయంలో వారు సెక్స్ లో ఎక్కువగా పాల్గొంటుంటారని ఇటీవల సర్వేలో తేలింది. రేప్ జరుగుతుంది అనే విషయం కూడా వాళ్లకు తెలియదని సర్వేలో తేలింది.  


మాములుగా ఉన్నప్పటి సమయం కంటే కూడా... మందు పుచ్చుకున్నప్పుడు మహిళల్లో ఆ కోరికలు ఎక్కువగా ఉంటాయట.  రెండు పెగ్గుల వైన్ వాళ్లలో తెలియని ఉత్తేజాన్ని ఇస్తుంది.   సెక్స్ కోరికలను కలిగించే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.  ఫలితం ఇదే. 


మరింత సమాచారం తెలుసుకోండి: