Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 1:30 am IST

Menu &Sections

Search

పానీ పూరి తింటున్నారా.. ఇది ఓ పారి చూడండి..

పానీ పూరి తింటున్నారా.. ఇది ఓ పారి చూడండి..
పానీ పూరి తింటున్నారా.. ఇది ఓ పారి చూడండి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చూడటానికి చిన్నగా ఉంటుంది..షట్ రుచులను కలిగి ఉంటుంది. అయితే ఉగాది పచ్చడి  అనుకోకండి... ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అయితే పులిహోరా కాదు. అదేనండి పానీ పూరి.. ఈ పానీ పూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో..అన్నిరకాల రుచులతో పాటు ధర కూడా తక్కువ … కావున ఎవరైనా తినకుండా ఉండలేరు . వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారు,ఇక సాయంత్రం వేళలో జనాలు బారులు తీరి ఇష్టంగా తినే పానీపూరి రోగాలను కూడా తెచ్చిపెడుతుందని ఇటీవల జరిగిన ఓ మెడికల్ కాలేజీ నిర్వహించిన సర్వేలో తేలింది. 

అయితే, ఈ పానీపూరి బండ్లు ఎక్కడబడితే అక్కడ మనకి దర్శనమిస్తాయి ..అలాంటి పానీపూరీలో కూడా ఎన్నో విషపదార్థాలు ఉన్నాయంట సుమీ..తినే ముందు మందులు మింగాలనే ఆలోచన మరవద్దని వైద్యనిపుణులు తేల్చి చెప్పారు.ఈ పానీపూరి తయారీ విధానమే కాకుండా అవి ఉండే ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయో చూసుకొని తినడం మరి మంచిదని వాళ్ళు వెల్లడిస్తున్నారు.

ఆ పానీ పూరి బండ్లకు దగ్గరిలో ఏదైనా చెత్త ఉందేమో చూసుకోవాలి.. ముఖ్యంగా మురికి కాలువలకు ఎంత దూరంలో ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి.ఒకవేళ మురికి కాల్వలకు దగ్గరలో బండ్లు ఉండటం వలన , కొన్ని రకమైన బ్యాక్టీరియాలు పానీ పూరీ పైన చేరతాయి. ఇక అవి మనం తినడం వలన ఒక్కొక్కసారి మనకి వాంతులు, విరోచనాలు అవ్వడమే కాకుండా  జ్వరాలు కూడా వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముందంటున్నారు.

అందుకే వాటిని తినే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తినమని వైద్యులు హెచ్చరిస్తున్నారు..పానీపూరి తినేముందు ఆ చుట్టూ ఒక్కసారి గమనించి తినడం మేలు..ఇంకా చెప్పాలంటే మురికికి దూరంగా ఉన్న మరియు అందించేవాడి చేతులు శుభ్రంగా లేకున్నా ,శుభ్రమైన నీటిని వాడక పోవడం ,ఒకే టబ్ లోని నీళ్లతో పదే పదే అన్ని ప్లేట్లు కడుగుతున్న,పానీలో చేతులు ముంచి ఇస్తున్న ,పెట్టేటప్పుడు గ్లౌజులు ధరించక పోయిన పానీపూరి బండ్ల దగ్గరుకు మీరు వెళ్లనే వద్దు..అలాంటి బండ్ల దగ్గరకు వెళ్లి తినక పోవడమే మేలంటా…

ఇలా వ్యాపారం పేరుతో జనాల ఆరోగ్యానికి ముప్పు తెచ్చేవాళ్ళకి తగిన విధమైన అవగాహన జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ వారు తెలియచేయాలని ,మురికి కాలువల పక్కన ఉన్న వాటిని తొలగించి జనాలను జబ్బుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ,అలా వ్యాపారం చేసే ప్రబుద్దులకి తగిన గుణపాఠం చెప్పాలని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రుచి వరకు ఓకే కానీ, రోగాలంటే ఎవరు వెళ్తారు చెప్పండి.. బి కేర్ ఫుల్ పానీపూరి లవర్స్.. అసలే ఇది వర్షాకాలం వద్దనుకున్నా కూడా రోగాలొస్తాయ్ .. జర జాగ్రత్త సుమీ..


pani puri lovers check it once
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
కాజల్ గురించి ప్రభాస్ ఏమన్నాడో చూడండి...
అక్కడ కరెంట్ పోతే చాలా కష్టమట.. అది ఎక్కడంటే..
జుట్టుకు ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
ఇండియాలో నేను ఎప్పుడు బట్టలు కొనను.. స్టార్ హీరోయిన్
భారతీయ అమ్మాయిల మనసు ఇలా ఉంటుందట.. నిజమేనా?
తెలుగులో గెస్ట్ రోల్ చేసిన హిందీ సినీ తారలు వీరే..
సాహూ తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రభాస్ ఏమన్నాడంటే..
నాని కోరిక గ్యాంగ్ లీడర్ తో ఇంకా తీరలేదట..
వయ్యారాల నడుముతో సెగలు పుట్టిస్తున్న ఆ స్టారో హీరోయిన్ ఎవరో చుడండి..
సినిమాలకు దూరమైన తెలుగు హీరోలు వీరే..
కత్తిలా మారిన చిరు హీరోయిన్ అందాలు మాములుగా లేవుగా..
అస్సాం టీ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే ..
హన్సిక తో రొమాన్స్ చేసి దొరికి పోయిన యువ హీరో ఎవరో తెలుసా..
గ్యాంగ్ లీడర్ ను వాల్మీకి బీట్ చేస్తుందా..
మీకు పొట్ట ఉందా.. వీటిని ఇలా తినండి పొట్ట మాయమవుతుంది..
డోర్స్ ఓపెన్ లో ఉన్నాయ్ ఛాయిస్ ఈజ్ యూర్స్ అంటూ మహేష్ కి ముచ్చెమటలు పట్టించిన నాగార్జున
సైరా కోసం మమ్మల్ని పూర్తిగా వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడంలేదు...న్యాయం చేయండి ధర్నా చేసిన కుటుంబ సభ్యులు
వాల్మీకి కోసం కదిలిరానున్న కోబ్రా ...
ఈ వారం బిగ్ బాస్ ఇవ్వబోతున్న బిగ్ సర్ప్రైజ్ ఇదేనా..!
నల్లమల కోసం కదిలిన సెలెబ్రెటీలు
బిగ్ బాస్ హౌస్లో 55 వ రోజు ఏంజరిగింది ..... మహేష్ ఎలిమినేట్?
వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ ఫొటోస్..
రసిక ప్రియుల కోసం ఫొటోలతో రచ్చ లేపుతున్న రష్మిక మందన్నా...!!
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గడ్డం బాగా పెరుగుతుంది...
ఏమైంది ఈ సినిమా ప్రపంచానికి.. ఒక వైపు హిట్ సినిమాలు లేవు.. మరోవైపు సినిమాల ఫ్లాప్.. చిన్న సినిమాలకి దారేది
చాలా లోపాలు - మంచి కధ, కధనం , కధను కధ గా చెప్పిన తీరులో కొట్టుకుపోయాయ్ : గ్యాంగ్ లీడర్
అయ్యో రామ ఏందీ ఈ భామ కష్టాలు.. మరీ అంతా కరిగించేస్తుంది..
సాహో పరువు తీసేసిన గ్యాంగ్ లీడర్ ?
చిరంజీవికి షాక్ ఇచ్చిన తెలంగాణ మంత్రి..
ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్లో అదే రిపీట్ కాబోతుందా..?
అప్పుడు రామ్ చరణ్ తో .. ఇప్పుడు మహేష్ తో కూడా అదే చేస్తుంది..
వీటిని తింటున్నారా.. అయితే వాటిని తినడం వల్ల ఏమౌతుందో చూడండి..
ఇలియానాను మరిపిస్తున్న.. కన్నడ బ్యూటీ ఎవరంటే ..
బ్యాక్ చూపిస్తూ సెగలు పుట్టిస్తుందిగా.. ఈ వయసులో నీకిది అవసరమంటావా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.