Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 1:30 am IST

Menu &Sections

Search

ఈ ట్రిక్ పాటిస్తే ఎంతపెద్ద జ్వరమైనా తగ్గిపోద్ది..

ఈ ట్రిక్ పాటిస్తే ఎంతపెద్ద జ్వరమైనా తగ్గిపోద్ది..
ఈ ట్రిక్ పాటిస్తే ఎంతపెద్ద జ్వరమైనా తగ్గిపోద్ది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడు నడిచే సీజన్ చాల ప్రమాదకరంగా వుంది,ముఖ్యంగా పిల్లలకు విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి.అసలే వానకాలం, వచ్చేది చలికాలం.అందుకే ఇది జ్వరాల సీజన్ అని చెప్పవచ్చు.మామూలుగా జ్వరం ఎక్కువైనప్పుడు పిల్లల్లో బాడి టెంపరేచర్ చాల పెరిగిపోతుంది.నార్మల్‌గా ఒక వ్యక్తిలో 98.6 F గా ఉండే బాడీ టెంపరేచర్ జ్వరం రాగానే క్రమంగా 103 F వరకు వెళుతుంది. అందువల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.అందుకే ఏం తినాలనిపించదు,నోరంతా చేదు చేదుగా మారుతుంది.నీరసంతో నిద్ర ఆవహిస్తుంది.అయితే జ్వరాన్ని తగ్గించాలంటే,ముందుగా బాడీటెంపరేచర్నుకంట్రోల్ చేయాలి.అలాచేస్తే జ్వరాన్ని తగ్గించినట్టే అందుకోసం ఓ చిన్న చిట్కాను పాటిస్తే చాలు..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఓ కప్పు పెసరపప్పును తీసుకొని,దానిని నీటితో కడిగిన తర్వాత ఓ గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టాలి.20 నిమిషాల తర్వాత ఆ పెసరపప్పు కడిగిననీళ్లను ఓ గ్లాస్ లో పోసి జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి తాగిపించాలి.ఈ నీటిని తాగిన 10 నిమిషాల్లో అతని బాడీ టెంపరేచర్ క్రమ క్రమంగా తగ్గుకుంటూ వస్తుంది.ఓ 20 నిమిషాల తర్వాత అతడు సాధారణ స్థితికి చేరుకుంటాడు.అప్పటి వరకు చేదుగాఉన్న అతని నోరు…ఇప్పుడు కాసింత దారిలోకి వస్తుంది.ఆ సమయంలో తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తినిపించాలి.దీనితో పాటు డాక్టర్ ఇచ్చిన మందులను తప్పక వాడుతుండాలి.పెసరపప్పు లో వేడిని తగ్గించే అద్భుతమైన గుణాలున్నాయి,అందువల్ల పెసరపప్పును ఓ 20 నిమిషాలు నానబెట్టడం వల్ల ఆ గుణాలన్ని నీటిలో కలుస్తాయి.అంతే కాదు పెసలలో విటమిన్ బి,విటమిన్ సి,మాంగనీస్ తోపాటు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు,పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుండి కూడా కాపాడే శక్తి పెసళ్లకు ఉంది.పెసళ్లను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం.ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండే వాళ్లకు ఈ పెసరపప్పు ఓ వరం..కొన్ని కొన్ని సందర్భాలలో ఈ జ్వరాలు ప్రాణాలు కూడ తీస్తాయి అందుకే వీలైనంతగా అనారోగ్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
 If you do this trick, the fever will be reduced.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇక నుండి ఎడ్ల బండ్లకు కూడా చలానా.ఇప్పటికే వేసారుగా..?
వాహనదారులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న పెట్రోల్ ధర?
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు చేరుకున్న కోడెల భౌతికకాయం.
అరుదైన సర్జరీ.ఒకరి తలను మరొకరికి అమర్చడం ఇంతకు అతను బ్రతికే వున్నాడా....?
కేసీఆర్ కి ఊహించని షాక్.. వెనకడుగు వేయక తప్పదు!!
కోడెల మృతిపై డాక్టర్స్ నివేదిక ఎంతవరకు నిజం..?
కోడెల మృతి.తెలంగాణ పోలీసుల దర్యాప్తు..?
మూడు దశాబ్దాల్లో..గోదారమ్మ విషాదచరిత.ఎంత మందినంటే..?
గోదావరి విహార,విషాదంలో మృత్యుంజయులు వీరే..
గుడ్ న్యూస్.మరింత పతనమైన వెండి.ఇక బంగారం ధర..?
భారత జట్టుకు వార్నింగ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఎందుకో తెలుసా..?
అమరావతి నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు...?
భరించ లేనంత ఆపదలో వున్నప్పుడు ఏం చేయాలి..?
సెక్స్ పవర్ ను పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ దీనిలో పుష్కలమట..
కడుపులో శిశువు ప్రమాదంలో ఉందని తెలుసుకోవడం ఎలా..?
అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
ఎస్వీయూ లో వున్న చీడ..విద్యార్ధుల బ్రతుకుల్లో నీలి నీడనా..?
పరీక్షలు-గిరీక్షలు జాన్తానై, అన్నట్లున్న ఎస్వీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ పరిస్థితి..?
రాజుగారి గది 3..చెడ్దీలు తడిపేస్తుందట.
రకుల్ అవకాశాలు లేక ఇంతపని చేస్తుందా..?
ఛీ వీరిది ఓ కుంటుంబమేనా తండ్రి కొడుకులు గదిలో ఆ ఇంటి కోడలూ..?
అద్భుతమైన ఆహారం కోడిగుడ్డు వెరీ వెరి గుడ్డూ.ఎన్ని లాభాలో తెలుసా..?
తల్లి చేసిన పొరపాటుకు ప్రాణం తీసిన పసిది..?
ఆత్మహత్యలు బెదిరింపులు ఇవేనా సార్లు మీరు నేర్పే చదువులు..?
యూనివర్శిటీలు రాజకీయాలకు అడ్డాలుగా మారాయా..?
హృదయ విదారకం : ప్లీజ్ సర్ నేను వికలాంగున్ని నన్ను మరింత భయపెట్టొద్దు ప్లీజ్ ?
విశ్వ విద్యాలయాలు - నిజంగా ఆధునిక దేవాలయాలేనా :ఎస్వీయూ సోదాహరణ?
సైరాకు చిక్కులు తెస్తున్న"నరసింహారెడ్డి"టెన్షన్‌లో చిత్రయూనిట్..?
జగన్ వంద రోజుల పాలన పై, పవనిజం..?
రాష్ట్రాన్ని పీడిస్తున్న రోగాలు.సహయంకోసం ఎదురుచూపులు..
చిత్రహింసలకు గురైన కొత్త పెళ్లి కొడుకు.అంతా ఆ అలవాటు కారణంగానే..
మళ్లీ తగ్గిన బంగార ధర ఆనందంలో అతివలు..
ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?
అమ్మాయిని అనుభవిస్తూ చచ్చాడు.కాని సుఖపడ్డాడు..
ప్రపంచంలోనే తొలి మెట్రో రైలు నడిచింది ఎక్కడో తెలుసా..
మలేరియా తరమడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.