Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 5:41 am IST

Menu &Sections

Search

స‌ర్వ‌రోగ నివారిణి ' మున‌గ ' ఆకు... వామ్మో ఇన్ని ఉప‌యోగాలా...

స‌ర్వ‌రోగ నివారిణి ' మున‌గ ' ఆకు... వామ్మో ఇన్ని ఉప‌యోగాలా...
స‌ర్వ‌రోగ నివారిణి ' మున‌గ ' ఆకు... వామ్మో ఇన్ని ఉప‌యోగాలా...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధార‌ణంగా మునక్కాడలు అందరూ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ మునక్కాడలే కాదు మునగ ఆకులోనూ పవర్ ఫుల్ హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. సన్నగా, గుండ్రంగా ఉండే ఈ ఆకుల నుంచి పోషకాలు, బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తారట. అందుకే దీన్ని ట్రెడిషనల్ మెడిసిన్ గా పిలుస్తారు.


4 వేల సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ ఆకులను మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారంటే ఇందులోని గొప్పదనం ఏంటో తెలుస్తోంది. మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఎండిన మునగ ఆకు నుంచి క్యారట్ల ద్వారా పొందే విటమిన్ `ఏ` ని 10 రెట్టు ఎక్కువగా,  పెరుగు నుంచి పొందే ప్రొటీన్స్ 9 రెట్లు ఎక్కువగా, పాల నుంచి పొందే క్యాల్షియం కంటే 17 రెట్లు ఎక్కువగా, ఆరంజ్ నుంచి పొందే విటమిన్ సిని 12 రెట్లు ఎక్కువగా, అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


మునగ విత్తనాలు నీటిని శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట. ఇతర పద్ధతుల కంటే  మునగ విత్తనాలను ఉపయోగిస్తే ఎక్కువ ఫలితాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అలాగే ఐదు రకాల క్యాన్సర్ లను నిరోధించే సత్తా ఈ మునగాకులో ఉందని తాజా అధ్యయనం తేల్చింది.


లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి ఐదు రకాల క్యాన్సర్లు రాకుండా ఈ మునగాకు పొడి అరికట్టగలదట.అంతేకాదు మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుందట. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని సైంటిస్ట్‌లు సూచిస్తున్నారు.



health benefits of drumstick leaves
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంతో సులువుగా ` చేప‌ల పులుసు `
అల్యూమినియం పాత్ర‌లు వాడుతున్నారా... ఇవి ఖచ్చితంగా తెలుసుకోండి..
జ‌ట్టు సంర‌క్ష‌ణ‌కు కుకింగ్ ఆయిల్స్‌... సూప‌ర్ బెనిఫిట్స్‌
ఉప‌వాసాల‌కు మైగ్రేన్‌కు సంబంధం ఏంటో తెలుసా..
ఆరే దోస్త్ లేవ‌రా... క‌న్నీళ్లు పెట్టించిన కుక్క‌
పక్షవాతానికి పాలకూరకు సంబంధం ఏంటో తెలుసా...
స్పైసీ స్పైసీ ` కాలీఫ్లవర్‌ పకోడి `
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ తింటారా.... ఇవి తెలుసుకోవాల్సిందే..
న‌వ్వు కూడా ఓ ఔషధమే.. న‌మ్మ‌లేని నిజాలు..
పొట్ట చుట్టూ కొవ్వు పెర‌గ‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా....
అదిరిపోయే ` మ‌టన్ ప‌చ్చ‌డి `
కొబ్బ‌రిపాల‌తో జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..
మ‌నిషి త‌ల‌పై పెరిగిన కొమ్ము.. వైద్య చరిత్రలోనే సంచ‌ల‌నం..!
రోజుకు ఒక క‌ప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..
షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టే బిర్యానీ ఆకు
హ్యాట్సాఫ్ టీచ‌రమ్మ‌.. ప్రాణాలు ప‌ణంగా పెట్టి పాఠాలు
జాహ్నవి రెమ్యూన‌రేష‌న్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఆరోగ్యానికి ` ఆలూ మెంతి కూర `
మెహిందీ బాగా క‌ల‌ర్ రావాలంటే ఈ చిట్కాలు త‌ప్ప‌నిస‌రి..
శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే ఎంత ప్ర‌మాద‌మో చూడండి..
నిద్ర‌లేమితో హార్ట్ ఎటాక్ ముప్పు... జ‌ర జాగ్ర‌త్త‌
అదిరిపోయే ` బీర‌కాయ రొయ్య‌ల కూర `
ఈ మందులు వేసుకుంటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌..
ఆలివ్ ఆయిల్‌తో ఆశ్చ‌ర్య‌పోయే చ‌ర్మ‌ సౌంద‌ర్యాలు..
బ‌రువుకు చెక్ పెట్టే బీర‌కాయ‌..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.