Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 9:42 am IST

Menu &Sections

Search

మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..

మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ కాలంలో ఏదిపడితే అది తినడం అలవాటైంది.అందువల్ల లేనిపోని రోగాల బారిన పడుతున్నారు.సరైన ఆహరాన్ని సరైన సమయంలో తీసుకుంటే ఏ ఇబ్బంది వుండదని ఒక్కోక్కరి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని.వారి వారి ఆరోగ్యాన్ని బట్టి వారు తీసుకునే ఆహారం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా,ముఖ్యంగా మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు.ఇక రక్తంలోనూ వివిధ ర‌కాల గ్రూపులు ఉన్నాయి. కొంద‌రి బ్ల‌డ్ గ్రూపులు అరుదుగా దొరికితే,కొందరివి సాధార‌ణ బ్ల‌డ్ గ్రూప్‌లు అయి ఉంటాయి.రక్తంలో ఉండే గ్రూపులను బట్టి, వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో సూచిస్తున్నారు వైద్య నిపుణులు.ఒక సారి అవేంటో మనం చూద్దాం పదండి.



‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు చాలా బలహీనంగా ఉంటారు.దాంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది.ఇలాంటి వారు నిమ్మజాతికి చెందిన పండ్లను ఎక్కువగా తినాలి. ‘ఏ’ గ్రూప్‌ వారు నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండటం దాదాపు మంచిది.ఇక బరువు తగ్గాలంటే పండ్లు,ఆకుకూరలు,కూరగాయలు,బీన్స్‌,గింజలు, చిరుధాన్యాలు,చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.




‘బీ’ గ్రూప్‌ రక్తం ఉన్నవారు ఆకుకూరలు,గుడ్లు, తక్కువ కొలెస్ట్రాల్‌ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. కార్న్‌,టమాటాలు, గింజలు,నువ్వులు తక్కువ మోతాదులో తీసుకోవాలి.‘బి’ గ్రూప్‌ వాళ్లకు సహజంగా జీవక్రియ తక్కువగా ఉంటుంది.త్వరగా అలసిపోతారు,ఆహారం తీసుకున్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుదల కనిపిస్తుంది.కాబట్టి సమయానికి భోజనం చేయాలి.ఈ గ్రూపు రక్తం ఉన్నవారి శరీరంలో కార్టిసాల్ హార్మోన్లు విడుదలవుతుంటాయి.ఫలితంగా వీరు ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు.ఇలాంటి వారు కొవ్వు,నూనె పదార్థాలు,ఆల్కాహాల్‌ను వాడక పోవడం మంచిది.



‘ఏబీ’ గ్రూప్‌.వీరి జీర్ణాశయంలో ఆమ్ల రసాలు తక్కువగా ఉంటాయి.కాబట్టి ఆమ్ల గుణాలున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్,మునగ,తేనెను ఎక్కువగా తీసుకోవాలి.ఆకుకూరలు,చేపలు,పాలు వంటివి ఆహారంతో పాటు చేర్చుకోవాలి.

‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి సహజంగానే జీర్ణాశయ సంబంధ సమస్యలు ఎదురవుతాయి.వీరు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకుంటే మంచిది.వాటిలో చేపలు,మాంసం,కూరగాయలు, గింజలు, బీన్స్‌, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.చూసారుగా కాస్త ఆలోచించి తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి..


Your blood group determines which foods you eat.
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
వైఎస్సార్‌ పెన్షన్ దారులకు జగన్ శుభవార్త !
కేసీఆర్ నిర్ణయం సరైనదే కేశవరావు సంచలన వ్యాఖ్యలు ?
తెలంగాణాలో ఆగని బలిదానాలు. మరో కార్మికుడి పరిస్దితి విషమం ?
ప్రమాదం అంచున ఢిల్లీ ?
మోడీ సర్కార్‌కు ప్రపంచ బ్యాంక్‌ షాక్‌ ?
ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్షాలకు మోదీ సవాల్.!
బీజేపీకి ఓటేస్తే పాక్‌ మునిగినట్టే ? ఇదో విన్నూత ప్రచారం.!
ఓ దేవుడా నీకసలు జాలి లేదా ?
ఇతను మృత్యుంజయుడే చితికి నిప్పుపెట్టే సమయంలో చటుక్కున లేచాడు !
గాంధీజీ చంపబడలేదట ఆత్మహత్య చేసుకున్నారట.?
వీరివల్ల జ‌గ‌న్‌ అన్నకు కోపం వస్తుందట కారణం ఇదేనా ?
సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్:పుణె టెస్టులో దక్కిన భారీ విజయం.
రామ్ చరణ్ భార్య ఎంతపని చేసిందో తెలుసా !
దీపావ‌ళి పండుగ ప్ర‌త్యేక రైళ్లు ఏవో తెలుసా.?
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ మృతి.?
క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు శుభవార్త చెప్పిన బ్యాంకులు.!
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంత బలహీనంగా మారిందా ?
'ఏపీసెట్-2019' పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.?
ఏపిలో మరోసారి గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ !
షాకింగ్ న్యూస్.అయ్యో నాగబాబును ఇలా మార్చారేంటి !
మీరు చాక్లెట్స్ తింటున్నారా ఐతే ఇది కచ్చితంగా తెలుసుకోవలసిందే.!
ఈఎస్‌ఐ స్కాంలో మరిన్ని అరెస్టులు ఖాయమా.?
మందుల దందాలో కొనసాగుతున్న అరెస్టులు.అవినీతి పుట్టలోనుండి బయటకు వస్తున్న పాములు ?
దవాఖానాల్లో అవినీతి ఎంతలా తాండవిస్తుందంటే.?
గుజరాత్‌ తీరంలో కలకలం.అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.!
ప్లాస్టిక్‌ను ఆహారంగా తీసుకునే వింత జీవి గురించి తెలుసా.?
విడుదల చేసిన శివసేన మేనిఫెస్టో విద్యార్థినులకు ఉచిత విద్య.?
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ !
రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.