Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:29 am IST

Menu &Sections

Search

మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!

మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా ఎలాంటి అనారోగ్యం కలిగినా మన శరీరం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను గుర్తించి ముందుగానే మనకు చెబుతుంది.ఎవరైనా అనారోగ్యంతో ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా మొదట చేతి మనికట్టు పట్టుకుని,తర్వాత కళ్లు,నాలుక చూస్తారు.అందులో మనికట్టు ద్వారా హృదయం కొట్టుకునే వేగాన్ని తెలుసుకుంటారనే విషయం అందరికీ తెలుసు.ఈ క్రమంలో ఆయా అవయవాల రూపు రేఖలను బట్టి అనారోగ్య లక్షణాలను తెలుసుకోవచ్చు.అలాంటి అవయవాల్లో నాలుక కూడా ఒకటి. నాలుక ఉన్న రంగు,దాని ఆకారాన్ని బట్టి మనం ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.



1.నాలుక మరీ ఎర్రగా ఉందంటే అప్పుడు మీరు విటమిన్ లోపంతో బాధపడుతున్నారని అర్థం చేసుకోవాలి.వెంటనే విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి.దీంతో సమస్య తగ్గిపోతుంది.
2.నాలుక అదోరకమైన రంగులో ఉంటే అప్పుడు అది మీ బ్రషింగ్‌లో లోపాన్ని సూచిస్తుంది.అంటే మీరు దంతాలు,నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదన్నమాట. సరైన టూత్‌పేస్ట్,టూత్‌బ్రష్‌లతో నోటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.



3. నాలుక తెల్లగా ఉంటే మీకు ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలుసుకోవాలి.అంటే మీ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం.వెంటనే వైద్యున్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.యాంటీ బయోటిక్స్ వంటివి వాడడం వల్ల ఫలితం ఉంటుంది.
4.నాలుక బాగా పగిలి ఉంటే నోరు శుభ్రంగా లేదని అర్థం.వయస్సు మీద పడుతున్న వారిలోనూ నాలుక ఇలాగే పగులు తుందట.నోటిని సరిగ్గా శుభ్రం చేసుకుంటే దాదాపుగా ఇలాంటి సమస్య రాదట.



5. నాలుక కొద్దిగా పగిలి మంట పుడుతూ ఉంటే టూత్‌పేస్ట్ మంచిది వాడడం లేదని తెలుసుకోవాలి.వెంటనే టూత్‌పేస్ట్‌ను మార్చాలి.అదేవిధంగా మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు కూడా నాలుక ఇదే విధంగా అవుతుంది.
6.నాలుక కింది భాగంలో తెల్లటి ప్యాచ్‌లు వస్తే భయపడాల్సిన పని లేదు.ఇవి సాధారణంగా కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. అయితే తంబాకు తినే వారిలో,పొగ తాగే వారిలో నాలుక ఇలా కనిపిస్తే మాత్రం అనుమానించాల్సిందే.ఎందుకంటే ఇలాంటి నాలుక నోటి క్యాన్సర్ రాకను తెలియజేస్తుంది.కాబట్టి అలాంటి అలవాట్లు మానేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు.



7.నాలుకపై చిన్నపాటి గడ్డలు కనిపిస్తే అవి క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది.కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
8.నాలుకపై చిన్న చిన్న బిందువుల్లా వచ్చి,బుడగల్లా,గాయాల్లా కనిపిస్తే అవి మీ పొట్టలో జీర్ణాశయ సమస్యను సూచిస్తాయి. అంటే ఏదో జీర్ణ సంబంధ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారన్నమాట.చికిత్సను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
9.నాలుక చల్లగానూ,గరుకుగానూ,పగుళ్లు కలిగి ఉంటే ఆ వ్యక్తికి వాత సంబంధిత రోగం ఏర్పడి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తారు.అదే నాలుక బాగా ఎర్రగా ఉంటే పిత్త రోగము అని,నాలుక పాలిపోయినట్లు,జిగటగా ఉంటే కఫరోగము అని డాక్టర్లు గుర్తిస్తారు.
ఇలా మన నోటిలోని నాలుకను చూసి మన ఆరోగ్య రహస్యాలను తెలుసుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
Your tongue can detect your ailment ..!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్.
హాజీపూర్‌ సైకో కిల్లర్‌ కేసులో మరో ట్విస్ట్ 45రోజుల పాటు విచారణ !
టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి షాకిచ్చిన పోలీసులు..
ఆర్‌బీఐ నిర్ణయంతో భయపడుతున్న బ్యాంకులు.కస్టమర్లకు మాత్రం ప్రయోజనమే..
ఏపీ సీఎం జగన్ కారు పై కేసు నమోదు చేసిన తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు..!!
ఆర్టీసీ సమ్మె విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి !
నమ్మించి యువతిపై అత్యాచారం చేసిన న్యూట్రీషియన్‌ కన్సల్టెంట్‌..!
హైదరాబాద్‌లో అలర్ట్ ఇలాచేసారంటే జైలుకే ?
జైలుకెళ్లిన టీడీపీ నాయకుడు వివాహేతర సంబంధంమే కారణమా ?
వెనక్కి తగ్గిన కార్మిక సంఘాలు :ఆర్టీసీ సమ్మె పై కేసీయార్ కీలక నిర్ణయం !
స్వారీ చేస్తే చనిపోయినట్టు నటిస్తున్న గుర్రం దీని నటనకు ఆస్కార్ ఖాయం.
ట్రాన్స్‌జెండర్‌ అనికూడా చూడకుండా ఏంతపని చేసారు కామాంధులు !
12 జిల్లాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎట్టకేలకు చిక్కాడు..!
పురుడు పోసుకున్న వెంటనే బిడ్డతో సహా సినీనటి మృతి !
PF ఖాతాదారులకు తీపికబురు కొత్త రూల్‌తో ఎన్నిలాభాలో !
తెలంగాణాకు తెగులు పట్టిందా ?
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కించుకున్న టాలీవుడ్..
క్రమక్రమంగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు !
సరికొత్త రికార్డ్ సృష్టించిన హైదరాబాద్ మెట్రో..
ఐదు వేళ్లతో అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా ?
ఓటరు కష్టాలు కొవ్వతి వెలుగులోనే పడరాని పాట్లు.
పోలీసులకే ఉల్టా వార్నింగ్ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి ?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భీభత్సం.మోగిన తూపాకి మోత !
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎదురుదెబ్బ ?
ఓటర్లకు నరేంద్ర మోదీ సందేశం..
ప్రశాంతంగా సాగుతున్న హుజూర్‌నగర్‌ ఉప-ఎన్నిక. పోలింగ్ శాతం ఎంతంటే ?
ఓటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకుంటున్న సెలబ్రేటీలు.
మహారాష్ట్ర, హరియాణలో ఓటుహక్కును ఊపయోగించుకుంటున్న ప్రముఖులు.
పోటెత్తిన ఓటర్లు ట్రాక్టర్లలో వెళ్లి వేస్తున్నారు ఓట్లు.
ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.రైలు ఆలస్యానికి నష్ట పరిహారం చెల్లింపు !
నేరేడుచర్లలో మొరాయిస్తున్న ఈవీఎంలు !
ప్రారంభమైన మహారాష్ట్ర, హరియాణా పోలింగ్‌.హస్తం బిగుస్తుందా,కమలం వికసిస్తుందా ?
హుజూర్ నగర్ ఉపఎన్నిక షురూ.పకడ్బందీగా ఓటింగ్‌ !
పసిడి ప్రియులకు శుభవార్త.పడిపోయిన బంగారం ధర.!
ఒత్తిడిని జయించడం ఎలా:రామకృష్ణ మఠం స్పెషల్ ప్రోగ్రామ్ విద్యార్థుల కోసం !
కులం పేరుతో దూషణ. ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్టు ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.