Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:09 pm IST

Menu &Sections

Search

ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకనే సమాజంలో రుగ్మతలు

ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకనే సమాజంలో రుగ్మతలు
ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకనే సమాజంలో రుగ్మతలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇంట్లో లేక పోవడం వల్లనే సమాజం రుగ్మతలకు గురవుతుందన్న అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యక్తం చేశారు.  హైదరాబాద్ లోని కెబిఆర్ పార్క్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన అల్జీమర్స్ అవగాహన వాక్ ను మంత్రి ఈటెల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఫ్లాగ్ ఆఫ్ చేసి వాక్ నీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఈ వాక్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు  మంత్రి ఈటెల అభినందనలుతెలిపారు. అనంతరం అయన మాట్లాడుతూ..సమాజం పోకడ మారిందన్నారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న చిన్న మైక్రో కుటుంబాలుగా మారిపోయాయి అని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంట్లో తాతయ్య నాయనమ్మ లేకపోవడంతోనే సమాజంలో ఇలాంటి రుగ్మతలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల్లో అరాచక భావాలు రాకుండా ఇంట్లో ఉన్న పెద్దవారు చెప్పేవారని చెప్పారు. అంతే కాకుండా సమాజంలో ఎలా మసలుకోవాలి, పెద్ద వారిని ఎలా గౌరవించాలి, ఆత్మీయులను ఎలా ప్రేమించాలి అనే అంశాలపై మార్గ దర్శకాలు చేసేవారని గుర్తు చేశారు. ఈ సందర్బంగా మంత్రి తన చిన్న నటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
ఆనాటి  నానమ్మకు ఇంగ్లీషు చదవడం చాలా కష్టంగా ఉన్నా ఆమె ఇంగ్లీషులోని కావలికోట పత్రికకు చందా కట్టిందన్నారు. వయస్సు మళ్లిన ఒక వ్యక్తి అక్కడ ఉండడం నేను చూసి, ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆయన ఎవరని మా అమ్మమ్మను అడిగానని చెప్పారు. ప్రస్తుతం అలాంటి సంఘటనలకు తావులేకుండా పోయిందన్నారు.  ఇప్పుడు మంచి విషయాలు చెప్పే పెద్ద వారు కుటుంబంలో  లేకపోవడం పోయారని అన్నారు. దానికి తోడు తల్లిదండ్రులు బిజీగా ఉండటంతో పిల్లల్లో అనేక చెడు అలవాట్లను చూస్తున్నామని చెప్పారు. చిన్నపిల్లల నేరాలకు ఘోరాలకు పాల్పడటం కనిపిస్తుందన్నారు. వీటన్నింటికీ పరిష్కారం కుటుంబం నుంచే రావాలి అప్పుడే సమాజం బాగుంటుందని మంత్రి ఈటెల అభిప్రాయపడ్డారు. మతిమరుపు జబ్బుకి చికిత్స లేదని, దని నివారణకు సహకారం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. కానీ మతిమరుపు వచ్చిన పెద్దలను అంటిపెట్టుకుని ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు.

అలాంటి వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే మతిమరుపు నుంచి దూరమవుతారు లేదంటే ఒంటరితనం ఆ జబ్బును మరింత ఎక్కువ చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కొత్త పథకాలను తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు.  ఈ వ్యాధికి కూడా చికిత్స వస్తే వాటిని ప్రభుత్వపరంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో అవగాహన కల్పించేందుకు రెడ్ క్రాస్ నిర్వాహకులు ముందుకు వస్తున్నారని చెప్పారు. అటువంటి వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం  సిద్ధంగా ఉందన్నారు. చాలా జబ్బులు అవగాహనతోనే దూరమవుతాయని స్పష్టం చేశారు. చికిత్స కంటే నివారణ ముఖ్యం అనేది తెలంగాణ ప్రభుత్వ భావన అని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల అన్నారు. Grandmothers, Grandmothers, Grandparents or Homelessness
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మత్స్యకారులకు రూ.100కోట్లతో డీజిల్‌ బంకుల ఏర్పాటు
వ్యవస్థను నాశనం పట్టించారు...టిఎఏ మద్దతు కోరిన ఆర్టీసీ జేఏసీ
ఉద్యమరూపం దాల్చిన ఆర్టీసీ సమ్మె.సామూహిక దీక్షల్లో సిపిఐ ..
భర్తను గోతునులిమి చంపిన భార్య..
మరిన్ని సంక్షేమ పథకాలు అమలే అజెండాగా. మంత్రివర్గం భేటీ
ఆయన అడుగు పెడితే ప్రకృతి కూడా పులకరిస్తుంది.
48 గంటల పాటు మంచినీటి స‌ర‌ఫ‌రా బంద్
ఆ చర్చలకు..15 సంవత్సరాలు..
ఇది నిజమేనా..ఆయన దరిద్రం వల్లే ఇన్నాళ్లు నిండలేదా
ప్రభుత్వ ఉద్దేశం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేది.
లోయలోపడిన పర్యాటకుల బస్సు..పది మంది దుర్మరణం..
ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుందే
ఆద్యంతం వీనుల విందుగా సిరిమానోత్సవం..
తప్పని సరి పరిస్థితుల్లో పొత్తు వెనక్కి..
వై ఎస్ పాలన తిరిగి మొదలైందిగా..
వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయపడను..
జగనన్న ముద్ర ఉండేలా.. విద్య మంత్రి పాఠాలు
ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వస్తాం..
ఆర్టీసీ ప్రభుత్వ విలీనంతోనే వారికీ ఆత్మకు శాంతి
45 ఏళ్ల కుర్రోడి దెబ్బకు ఆయన మైండ్‌ బ్లాక్‌..
తెల్ల కార్డు కుటుంబానికే కొండంత అండ..
అక్టోబరు15 నుంచి పంటధాన్యాల కోనుగోలు కేంద్రాలు..
సందడి చేయాల్సింది పోయి బేజారయ్యారు..
హుజూర్ నగర్ బై పోరుకు సర్వం సిద్ధం..
సమస్యేదైనా పరిష్కరిస్తా..ఎన్‌ఆర్‌ఐలతో వైవీ
రాజకీయ శక్తుల చేతిలోకి ఆర్టీసీ సమ్మె..
అభిమానులు గర్వపడేలా నా కొత్త సినిమా
ఎన్ సిసితో నైపుణ్యం అభివృద్ధి..
పారదర్శక పాలనలో వైఎస్‌ జగన్‌ మరో అడుగు
పర్యాటకులకు గొప్పగా ఆతిధ్యం..ఆ హోటల్స్ ప్రత్యేకత
చరిత్రలో ఈ రోజు
ఉన్నచోటే గ్రంధాలన్నీ చదివేయచ్చు..అదెలా అంటే
జడివానలతో తీవ్ర ఇక్కట్లలో వాహనదారులు
డ్రగ్స్, డ్రెసింగ్ కొనుగోళ్లలో తవ్వేకొద్దీ అవినీతి భాగోతం
ఇక నుంచి ప్రజా రవాణా శాఖగా ఆర్టీసీ
బాబుకి తాను చేసిన తప్పులు తెసొస్తున్నట్టుగా ఉందే.. .
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.