మనిషి జీవితంలో ఎన్ని రకాల ఆనందాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ఎక్కువగా ఆనందాన్నిచ్చేది మాత్రం శృంగారమే అని అంటున్నారు డాక్టర్లు. అయితే ఆ విషయంలో సరైన ఆనందం లేకపోతే మాత్రం అటువంటి వారి జీవితం కొంత నిరాశక్తిగా సాగుతుందట. ప్రస్తుత సమాజంలో ఆ విధమైన సుఖం లేనివారు ఎక్కువగా ఉన్నప్పటికీ, అందులో ఎక్కువమంది అటువంటి విషయాలను బయటకి చెప్పుకోకుండా తమలో తామే కుమిలిపోతున్నట్లు ఇటీవల కొన్ని అధ్యయనాల్లో తేలిందట. అయితే శృంగారానికి అంటూ ప్రత్యేకించి లెక్కలు లేనప్పటికీ, పెళ్లి అయిన జంటలు, నడుస్తున్న కాలాలను బట్టి వారు చెప్పే విధంగా శృంగారంలో పాల్గొంటే అటువంటి వారి జీవితం ఎక్కువగా సుఖంగా ఉంటుందట. 

ఇక వారు చెప్తున్న లెక్కల ప్రకారం, ముందుగా ఎండలు మండిపోయే మండు వేసవి కాలంలో భార్య భర్తలు కనీసం రోజుకు ఒకసారైనా తప్పనిసరిగా శృంగారంలో పాల్గొనాలట. ఇంటా, బయటా ఎక్కువగా వేడిమి ఉంటుంది కాబట్టి, దానివల్ల ఉక్క, చికాకు విసిగించడంతో, ఎక్కువగా కొందరికి ఆ కాలంలో శృంగారంపై ధ్యాస కూడా తగ్గే అవకాశం ఉందట. అయితే వేసవి కాలంలో మాత్రం తప్పని సరిగా రోజులో ఒక్కసారైనా భార్యా భర్తలు శృంగారం జరపాల్సిందేనట. ఇక ఆ తరువాత వచ్చే వర్షా కాలంలో అయితే కనీసం రోజులో రెండు సార్లు శృగారంలో తప్పనిసరిగా పాల్గొనాలట. ఎందుకంటే వర్షాభావ సమయంలో మన శరీరం కొంత చల్లగా ఉండడం, అలానే ఒక్కోసారి వర్షం లేకుండా వున్న సమయంలో, చికాకు కలిగించే అధిక ఎండ మరియు పూర్తిగా కాయని మూగ ఎండ వంటివి విసిగిస్తుంటాయని, 

కాబట్టి వర్షాకాలంలో తప్పకుండా భార్యాభర్తలు రోజులో కనీసం రెండు సార్లు శృంగారంలో పాల్గొనాల్సిందే అంటున్నారు. ఇకపోతే తదుపరి వచ్చే చలికాలంలో మాత్రం ముఖ్యంగా భార్యాభర్తలు రోజులో మూడు సార్లు శృంగారం జరుపాల్సిందేనట. ఎందుకంటే ఆ కాలంలో, అధిక చలి వలన త్వరగా పొద్దువాలడం, అలానే త్వరగా పొద్దు పొడవడం వంటివి జరుగుతుండడంతో శరీరం ఎక్కువగా వేడిమిని కోరుకుంటుందని, కాబట్టి ఆయా సమయాల్లో భార్య భర్తలు వీలైనన్ని ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనాలని చెప్తున్నారు డాక్టర్లు. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా భార్య మరియు భర్తల మధ్యలో ఎక్కువగా ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆప్యాయతలు ఉండాలని, అలానే ఒకరిపై మరొకరికి మంచి నమ్మకం ఉంటె ఆ దాంపత్యం, మిగతా విషయాలతో పాటు శృంగారం విషయంలో కూడా ఎంతో సంతోషంగా ఉంటుందట.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: