కాలం మారింది.. ఆహారపు అలవాట్లు మారాయి.. దానితో చాలా మంది శృంగార ప్రియులు తమ భార్యతో కానీ, తమ ప్రియురాలితో గాని శృంగారం చేయాలనీ అనుకుంటారు. అలాంటి వారు తొందరగా వారి శక్తిని కోల్పోయి ఆ సుఖ ప్రాప్తి ని పొందలేక పోతున్నామని భాదపడుతుంటారు. ఈ సమస్యతో రోజు రోజుకు చాలా మంది భాధపడుతుంటారు. దానితో పిల్లలు పుట్టలేదని భాదపడుతుంటారు. అలాంటి వారి ఇంట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వారి శక్తీ మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు అవేంటో చూద్దాం..
యాలకలు అనేవి వంటల్లోనే కాదు శృంగారానికి కూడా మంచి మెడిసిన్. వీటి వాసన శక్తిని మరింతగా పెంపొందిస్తుంది. అందుకే ఈ యాలకలను వాడమని చెప్తున్నారు. శృంగారంలో ఒత్తిడి ఉండటం వల్ల సరిగ్గా పాల్గొనలేక పోతారు. ఆ ఒత్తిడి కూడా ఈ యాలకలు తగ్గిస్తాయి.
ఈ యాలుకల్లో విటమిన్ సి, ఏ, బి రైబో ఫ్లేవిన్, శరీరానికి కావలసిన మినరల్స్ ఉండటం వల్ల శరీరంలోని చెడు పద్దార్థలను బయటకు పంపించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. యాలకుల గింజలను చప్పరిస్తూ ఉండటం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయి.
యాలుకలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. అందుకే వీటిని రాత్రి పూట నమిలి మింగడం వల్ల అధిక బరువు తగ్గిపోతుంది. అందుకే వీటిని తినడం ఇప్పటి నుండే అలవర్చుకొండి..