ఈ మధ్య పెరుగుతున్న సినిమా ప్రభావం వల్ల చాలా మంది సాధారణ ప్రజలు కూడా సినిమాలలో ఎలా రొమాన్స్ చేస్తారో అలా నేను చేయాలనీ అనుకుంటారు. రొమాన్స్లో మనం కింగ్ అని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అలా వారి కోసం మన వైద్యులు కూడా అంతే రేంజులో పరిస్కారాలను కూడా చెబుతుంటారు. రెండు విజాతో ధ్రువాలు ఎలా ఆకర్షిస్తాయి అలా అమ్మాయి ఎక్కడుంటే అబ్బాయిలు అక్కడుంటారు. అంతేకదండి మరి.. 


బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడుంటాయి. కాకపోతే అక్కడ తియ్యగా ఉంటుంది ఇక్కడ మోహిస్తూ ఉంటుంది. అందుకేనేమో మన పండితులు కూడా అంటుంటారు.. అమ్మాయిలు అయస్కాంతాలు అని.. బహుశా ఇందుకే వాళ్ళు ఆ మాటా అన్నారు కాబోలు.. అసలు విషయానికొస్తే.. మగాడి జీవితంలో శృంగారం ఒక భాగం. ఆ శృంగారంలో తాను తృప్తి పొందాలని భార్యను లేదా ప్రియురాలిని తెగ ఇంప్రెస్ చేస్తాడు. కానీ, పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపదార్థాలు వల్ల పాపం అంత ఎక్కువ సుఖాన్ని పొందలేదు. 


ఇకపోతే అలా నేను అమ్మాయి చేత కేకలు పెట్టించాలని రోజు ఏదోకటి తింటూ శక్తిని పెంచుకోవాలని చాలా అనుకుంటారు. అలాంటి సమయంలో ఏది పడితే అది తినేసి ఆరోగ్యాన్ని పాడు కూడా చేసుకుంటారు. అలా ఏది పడితే అది కాకుండా ఈవ్ తినండి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి అంటున్నారు సెక్స్ నిపుణులు అవేంటో చుడండి. 



రోజుకు 50 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం తాజా పరిశోధనలో తేలింది. వీళ్ళు చేసిన పరిశోధనలో రోజు ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకొనే వారిలో శృంగారం చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు తేల్చి చెప్పారు. ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా  ఉండటం వల్ల వీరు శృంగారంలో రాజులాగా ప్రవర్తిస్తుంటారని వెల్లడించారు. ఇంకా వీటిలో ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువ కాబట్టి ఎటువంటి లోపలున్న కూడా నయం చేస్తాయట.. శృంగార ప్రియులు ఇన్క్ ఆలస్యం ఎందుకో రోజు నాట్స్ తినండి మీ శృంగార జీవితాన్ని సాఫీగా సాగించండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: