పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు వల్ల రోజు రోజుకు జబ్బులు కూడా బాగా పెరుగుతున్నాయి. వాటిని నయం చేసుకోవాడిని నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎన్ని చేసిన కూడా ఎం లాభం లేకుండా పోయింది.. అందుకే కొన్ని రకాల పండ్లను తింటే చాలా మేలంటున్నారు నిపుణులు అవేంటో వాటివల్ల మనకేం ఉపయోగము ఇప్పుడు తెలుసుకుందాము. 


లిచీ పండు పేరు కొత్తగా ఉంది కదూ.. ఈ పండ్లు కూడా అంతే.. చూడటానికి వింతగా ఉంటాయి. పైన ఎర్రగా లోపల తెల్లగా ఉంటాయి. వీటిని తినడం వాళ్ళ క్యాన్సర్ దూరమవుతున్నాడని అంటున్నారు. అంతేకాదు మరికొన్ని రోగాలు కూడా నయమవుతాయట.. ఈ పండు ఈశాన్య రాష్ట్రాలు అయిన అస్సాం, బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో అధికంగా పండుతుంది మరియు బాంగ్లాదేశ్, చైనా దేశాల్లో కూడా పండుతుంది. ఈ ఫలాన్ని నిల్వచేసిన సమయంలో సువాసన కోల్పోతుంది కాబట్టి చాలావరకు దీన్ని తాజాగా ఉన్నప్పుడే తినడానికి ప్రాధాన్యతనిస్తారు. వేసవికాలంలో ఈ పండు విరివిగా లభిస్తుంది.


ఇకపోతే ఈ పండ్ల వల్ల ఎం లాభాలున్నాయి ఇప్పుడు చూద్దాము. 
గొంతునొప్పితో బాధపడేవారు ఒక్క గ్లాస్ లిచి జ్యూస్ తాగితే ఆ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
ఇక ఈ పండులో బీటాకెరోటిన్ అనే విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ను సంరక్షించడంలో దీని ప్రాధాన్యత చాలానే ఉంది.
లిచి పండు బరువు తగ్గించడమే కాదు.. ముఖం కాంతివంతంగా తయారుచేయడంలో మంచి ఓషధమని చెప్పాలి.. 
ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఈ పండు ఓ చక్కని ఔషధం.
ఈరోజుల్లో అందరు భయపడేది ఒకే ఒక్క జబ్బు అదే క్యాన్సర్.. ఈ క్యాన్సర్ ను నయం చేయడాని ఈ లిచీ బ్రహ్మాస్త్రమట. కాన్సర్ కారక కణాలను నిర్ములించడంలో ఈ పండులో ఉండే పాలిఫినాల్స్ అనే విటమిన్ నిరోధిస్తుంది.
ఈ లిచి పండులో బీటాకెరోటిన్ అనే విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ను సంరక్షించడంలో దీని ప్రాముఖ్యత అధికమట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: