Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 6:46 am IST

Menu &Sections

Search

ఓపిక కోల్పోతున్న డాక్టర్లు..... పడిపోతున్న ఓపిలు

ఓపిక కోల్పోతున్న డాక్టర్లు..... పడిపోతున్న ఓపిలు
ఓపిక కోల్పోతున్న డాక్టర్లు..... పడిపోతున్న ఓపిలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులు  అర్హత, అనుభవాన్ని పక్కనబెట్టి పైరవీకారులకు, జూనియర్లకు పెద్దపీట వేయడంతో   కొంత మంది వైద్యుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది.  పరిపాలన పరమైన అంశాల్లో సహకరించక పోవడం, అసమర్థతపై ప్రశ్నించడం, ఆరోపణలు, ఫిర్యాదలు చేయడం వరకు వెళుతుండడతో పరోక్షంగా ఆస్పత్రుల పరువు పోతోంది. వైద్యుల మధ్య తలెత్తుతున్న వివాదాలు ఇన్‌పేషంట్‌ సేవలతో పాటు సర్జరీలు కూడా తగ్గడానికి కారణమవుతోందని సీనియర్‌ వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


నిలోఫర్‌ ఆస్పత్రిలో శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక రాజీవ్‌ ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పడకల సంఖ్యను 1000కి పెంచారు.  2016లో 11,305 సర్జరీలు చేస్తే..2018లో 2,668 సర్జరీలకు పడిపోయింది. తాజాగా ఇద్దరి వైద్యుల మధ్య నెలకొన్న గొడవలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. ఈ అంతర్గత విబేధాలకు తోడు ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్‌స్‌ తక్కువగా ఉండటంతో చాలా మంది వైద్యులు చికిత్సలు చేసేందుకు ఆసక్తిచూపడం లేదు.కొత్త భవనంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడే ఉన్న గాంధీ ఆస్పత్రి  పడకల సామర్థ్యం  1012.


 గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ ఘణనీయంగా పెరిగింది. అనస్థీషియన్ల కొరతకు తోడు వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల తరచూ సర్జరీలు నిలిచిపోతున్నాయి. 2016లో 59,868 సర్జరీలు చేయగా, 2018లో 50,502 సర్జరీలు మాత్రమే చేశారు.ఇక సుమారు 125 పడకల సామర్థ్యం గల చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. 2015లో 46,950 సర్జరీలు జరిగితే.. 2018లో 37,033 చికిత్సలకు పడిపోయాయు. ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేసిన ఘనతతో పాటు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల సొంతం. ఒకప్పుడు దేశంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాధించకున్న ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ చికిత్సలూ కరువయ్యాయి. 


సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు ఏడాది క్రితం వరకు అనేక అరుదైన చికిత్సలు చేసి అందరి మన్నలను పొందారు. ఈ గుర్తింపును జీర్ణించుకోలేని కొంత మంది అధికారులు వారికి సహాయపడక పోగా, వివిధ అంశాలపై ఆరోపణలు గుప్పించడంతో మనస్థాపం చెందిన వైద్యులు చికిత్సలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. విభాగాధిపతులే మెడికోలను రెచ్చగొట్టడం.. పీజీలతో సహాయ నిరాకరణ చేయంచడం.. మహిళా ప్రొఫెసర్లను కించరిచడం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇక నిపుణులు లేకపోవడంతో కిడ్నీ మార్పిడి చికిత్సలు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. ఈ సంఘటనలు ఉన్నదాధికారుల దృష్టికి వెళ్లినా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


cold war between government hospital doctors
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బ్రేకప్ గతం.. ర్యాంప్ వాక్ ప్రస్తుతం!
పూజని నెం. 1 చేసేవరకూ ఊరుకోరా?
డాక్టర్ తో యంగ్ హీరో ప్రేమాయణం
సరిలేరు నీకెవ్వరు.. రష్మిక ఇప్పుడే మాట్లాడదు!
ఆయన క్లాసికల్‌కి పనికిరారు అన్నవారంతా ఆయనతోనే క్లాసికల్‌ చేయించుకున్నారు
ఫ్యామిలీ అంతా టీవీ యాడ్ లో..
సైరాకి కలిసొస్తున్న కేసీఆర్ హాలీడేస్
ఇంకా భ్రమలోనే ఉన్న పాయల్!
టీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
పొంగులేటికి చండీయాగం కలిసివస్తుందా....
ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
అమెరికాలో సైరా కలెక్షన్స్ $2.44
ఓంకార్‌ మామూలోడు కాదు.... ఆర్టిస్టుల నుంచి ఏం కావాలో రాబట్టుకుంటాడు
ఆర్టీసీ సమ్మెపై విజయశాంతి భావోద్వేగం
బిగిల్ ట్రైలర్ పై భారీ అంచనాలు
ప్రతి నిమిషం భయంతోనే జీవిస్తున్నా....అందాన్ని పరిరక్షించుకోవడానికి
ఆర్టీసీ సమ్మెపై పవన్ కల్యాణ్ స్పందన
వెంకీ - కళ్యాణ్ రామ్ వచ్చేదెప్పుడంటే ?
సంక్రాంతి పోటీ: బంగారు బాతును కోస్తున్నారా?
వ్యభిచారిణులకు నెలవారీ జీతాలు.. నెల్లూరులో కొత్త పంథాలో సెక్స్ రాకెట్
ముఖ్యమంత్రి ని కలిసిన మెగాస్టార్..
‘ఆ హీరోయిన్‌ని నల్లగా మార్చేస్తారా, సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు బాగుపడుతుందో’
బాక్సాఫీస్ వద్ద ‘వార్’ దూకుడు.. రూ.250 కోట్లు దాటిన కలెక్షన్
విస్కీ తాగడం మానేస్తే.. నా ఆరోగ్యం పాడైంది : శృతి హాసన్‌
అలియా ఖాన్’ ఫస్ట్ లుక్‌లో దీప్తి అదుర్స్
రాజమౌళి ట్వీట్‌కు స్పందించిన పీవీ సింధు.. టూ లేటబ్బా..!!
కడుపుబ్బా నవ్వించడానికి భజన బ్యాచ్ రెడీ.
సమంత 96 రీమేక్ లో ప్రత్యేక పాత్ర
పాకిస్తాన్‌ పైన అణుబాంబు వెయ్యాలనుకునేవారు వాళ్ళకి ఓటు వెయ్యండి
మరో కార్మికుడు మృతి...ఇక నైనా మారండి కే.సీ.ఆర్ సారు...
రామ జన్మ భూమికి విముక్తి దొరకనుందా...
‘సైరా’ @ రూ.100 కోట్లు.. మెగాస్టార్ ఖాతాలో కొత్త రికార్డ్
ఆ సినిమాకు తమన్నా ఎందుకు తప్పుకుందంటే!
బిగ్ బాస్ వివాదం చివరికి సల్మాన్ ఇంటి ముందు ధర్నా
మళ్లీ హిమాలయాల బాట పట్టిన రజనీ.....!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.