Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:50 am IST

Menu &Sections

Search

ఉద‌యాన్నే అర‌టిపండు తింటే ఏం అవుతుంది..?

ఉద‌యాన్నే అర‌టిపండు తింటే ఏం అవుతుంది..?
ఉద‌యాన్నే అర‌టిపండు తింటే ఏం అవుతుంది..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్ర‌స్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకునే అల్ఫాహారం విషయంలో ఆశ్రద్దను కనపరుస్తున్నారు. అయితే ఉద‌యాన్నేమనం తీసుకునే అల్ఫాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమత్యుల పరిచి ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ చాలా మంది ఉద‌యం టిఫిన్ తినే స‌మ‌యం లేక ఖాళీ కడుపుతో అరటిపండ్లను తీసుకుంటూ ఉంటారు. అన్ని సీజ‌న్ల‌లోనూ దొరికే అర‌టిపండ్లు మంచివే అయినా ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో తిన‌డం అంత మంచిది కాదు.


అరటిపండులో పోటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండును తినడం వలన ఇది శరీరంలోని మినరల్స్ స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో తినడం వలన కడుపులో అమ్లత్వమునకు దారి తీసి పేగు సమస్యను తీవ్ర తరం చేసే అవకాశం ఉంది. అందుకే ఉద‌యాన్నే అర‌టిపండు తినకూడ‌దు. కానీ అర‌టిపండు ఖాళీ క‌డుపుతో కాకుండా ఎప్పుడు తిన్నా మంచిదే.


తరచు అరటి పండ్లు తినడం వల్ల శరీరానికి చేరే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి శరీరానికి క్యాన్సర్ సోకకుండా నిరోధిస్తుందట. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా వుండేందుకు కూడా అరటి పండు మేలు చేస్తుంది. అరటిపండులో వుండే ప్రొబయోటిక్ అనే బ్యాక్టీరియా ఒంట్లోని క్యాల్షియంని తీసుకుని ఎముకలని పటిష్టపర్చేందుకు సహకరిస్తుంది.


what happens to eating banana in morning
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గర్భిణీలు చింతకాయలు తిన‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా..
వాట్సప్‌ ఛాట్‌ హైడ్‌కు ఈజీ టిప్స్‌..
బీర్‌తో ఇన్ని ఉప‌యోగాలా.. అయితే ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి..
టేస్టీ టేస్టీ `స్వీట్‌కార్న్‌ క్యాప్సికమ్‌ సమోసా`
పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. నిజ‌మెంతా..
ఆహారం ఇలా తింటే అనేక ఆరోగ్య సమస్యలు..
చుండ్రు వేధిస్తోందా.. అయితే ఇలా..
బీపీని కంట్రోల్‌లో ఉంచుకోండిలా..
ఎంతో సులువుగా `చికెన్ రోస్ట్‌`
`సోంపు`లో దాగున్న ఆరోగ్య ర‌హ‌స్యాలు.. త‌ప్ప‌క తెలుసుకోండి..
ప‌సిపిల్లలు త‌ర‌చూ ఎందుకు ఏడుస్తారో తెలుసా..
ద్రాక్ష‌తో అందం.. ఆరోగ్యం..
పరగడుపున ఈ వాట‌ర్ తాగితే.. లైఫ్‌కు ఏ ఢోకా ఉండ‌దు..
ఎంతో య‌మ్మీ య‌మ్మీ `బ్రెడ్ ఊత‌ప్పం`
పొడి చ‌ర్మంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా..
భోజ‌నం చేసిన త‌ర్వాత ఇవి తింటే ఇక‌ అంతే..
గ‌ర్భిణీలు తేనె తింటే ఏం అవుతుందో తెలుసా..
ఇలా చేస్తే సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
రుచిక‌ర‌మైన `కందిప‌ప్పు మునక్కాయ క‌ర్రీ`..
అతి నడక అంత మంచిది కాద‌ట‌.. ఎందుకంటే..
ఈ పువ్వులను ఉపయోగిస్తే మిల‌మిల మిరిసే అందం మీ సొంతం..
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇవి తెలుసుకోండి..
మందు తాగితే లావు అవుతారా.. నిజ‌మెంతా..?
టేస్టీ టేస్టీ `రొయ్యల కిచిడీ`
ఈ గింజలు తింటే.. మీ ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.