ప్రస్తుత సమాజంలో జీతంపైన జీవితం ఆధారపడి ఉంది ఉంటుంది అని పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం తగ్గితే మాత్రం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తికి కచ్చితంగా ఆరోగ్యం అనారోగ్యమే అవుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కచ్చితంగా చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు తెలుపుతున్నారు.


వార్షిక ఆదాయం 25 శాతం లేదా అంతకంటే తక్కువైతే యువతీయువకులు ఆలోచనా సమస్యలతో ఇబ్బంది పడతారు అని, ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం భారీగా చూపుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అస్థిర ఆదాయాన్ని మెదడు తట్టుకోలేదు. ఈ పరిస్థితి వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు కూడా బాగా బానిస అవుతారు అని తెలుపుతున్నారు.


1980ల ఆరంభం నుండి ఆదాయ అస్థిరత రికార్డు స్థాయిలో ఉందనీ, ఇది ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాలను చూపుతుందనే ఆధారాలు స్పష్టంగా కూడా ఉన్నాయి అని  కొలంబియా మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా తెలిపారు. జీతం అనేది నెలవారీ ఉద్యోగులకు చాల అండగా ఉంతుంది. అలాంటిది ఒక సరిగా తగ్గింది అంటే సామాన్య ప్రజలకు చాల తీవ్ర సమస్యలు తలయెత్తుతాయి. అంతే కాకుండా దీని వల్ల చాల ఆర్యోగ్య సమస్యలతో పాటు షుగర్ వంటి వ్యాధులు కూడా అధికం అవుతాయి.


ఇది అందరు చాల ఈజీ గా నమ్మరు కానీ ... ఇది నిజం. దేనిమీద నిపుణలకు కూడా చాల స్పష్టత తో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ సమస్య వల్ల చాల మంది డిప్రెషన్స్ లోకి కూడా వెళ్తారు. చివరికి ప్రాణాల మీదకు కూడా వస్తాయి. ఈ లాంటి పరిస్థి వస్తే తగు జాగ్రత్త వహించడం చాల మంచిది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: