మారుతున్న కాలం, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవ్వన్నీ కూడా మానవ శరీరాన్ని అతలాకుతలం చేస్తుంటాయి.. వాటివల్ల సరైన ఆహారం తీసుకోకుండా ఇష్టానుసారంగా తింటూ అనేక రోగాలను కొని తెచ్చుకుంటారు.ఇకపోతే వాటిని తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితో ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో తెలుసుకుందాం..

బాదం:
బాదం అనేది టెస్ట్ ఒక్కటే కాదు శరీరానికి కావలసిన అన్ని పోషకాలను కూడా అందిస్తుంది. ఎక్కువ గా స్వీట్స్ కోసం వాడే ఈ బాదంతో ఆరోగ్యం కూడా మిన్న అంటున్నారు. మరి రాత్రి ఈ బాదం నానబెట్టి  ఉదయాన్నే తినడం మేలట. 

అంజీర :
అంజీర అంటే ఒక ఎనర్జీ అని అందరికి తెలిసిందే. అయితే ఈ అంజీరలను ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావలసిన బ్లడ్ అనేది ఉత్పన్నం అవుతుంది. అందుకే ఎక్కువగా వీటిని తీసుకుంటుంటారు. ఇకపోతే వీటిలో కూడా డ్రై అంజీర ఉంటాయి. వాటిని కూడా బాదం లాగ నానబెట్టి మరి తినడం వల్ల ఎక్కువ శక్తీ శరీరానికి లభిస్తుంది. అందుకే వీటిని పరగడుపున తినడం మేలట. 

డేట్స్ :
డేట్స్ మామూలుగానే ఎనేర్జి లెవెల్ ని పెంచుతాయి. అందుకే వీటిని తినడం వల్ల ఐరన్ లభిస్తుందని అంటున్నారు. డ్రై డేట్స్ ని నీళ్ళల్లో నానబెట్టి తిందాం వల్ల శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుందని అంటున్నారు. ఉదయాన్నే రోజుకు రెండు నుండి మూడు తినడం ఉత్తమం. 
చూసారుగా ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల ఎంతమేలుందో శృంగారంలో రాతిని పొందాలనుకునేవారు వీటిని తరచూ తీసుకోవడం మేలట.. 


మరింత సమాచారం తెలుసుకోండి: