ముఖమంతా మేకప్ చేసుకోవటం ఒక ఎత్తు. పెదాలను దిద్దుకోవడం ఒక ఎత్తు. లిప్ స్టిక్ విషయంలో బోలెడు జాగ్రత్త తీసుకోవాలి. తెల్లని ఛాయ ఉన్నవారు లేతగా, మెరుస్తుండే షేడ్ బావుంటుంది. వీరు లిప్ లైనర్ వాడనవసరం లేదు. చాలా మందికి కాస్ నలుపు షేడ్ వున్న గులాబీ వర్ణం బాగా మ్యాచ్ అవుతుంది. ఏం ఫరావాలేదు.    బబుల్గమ్ పింక్ లాంటిదైనా, ముదురు రంగైనా అనుకుంటున్నారా లిప్ స్టిక్ వేళ్లతో తీసుకుని ముందు అక్కడక్కడా అంటించి తరువాత అంతా సమానంగా కలిసేలా రాయాలి. లేత రంగు వాడినపుడు గాజులా మెరిసే లిప్ గ్లాస్ వేస్తే ఆ ఫ్రబావమే వేరుగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: