అసలు వాడకం : కేకులు, బజ్జీలు, పూర్ణాలు, తదితరాలు చక్కగా పొంగేలా చేస్తుంది. పప్పు త్వరగా ఉడికేందుకు ఉపకరిస్తుంది. కొసరు వాడకం : రంగు మారిన వెండి సామాగ్రీ ఇట్టే తళతళాడిస్తుంది. ముందుగా ఓ వెడాల్పటి గిన్నెలో వేడిను తీసుకుని దానికి వంటసోడా, సాధారణ ఉప్పు కలపండి. ఆ వేడి మిశ్రమాన్ని వెడల్పాటి గిన్నెలో ఉన్న వెండి సామాగ్రి మునిగేలా పోయండి. గట్టిగా మూతపెట్టండి, చల్లారాక బైటికి తీసి శుభ్రంగా కడిగేయండి. ఎంత తళతళలాడిపోతుందో మీ వెండి సామాగ్రి మీరే చూసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: