ఏప్రిల్ 10వ తేదీన ఒక సారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు  ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎన్నో ముఖ్య సంఘటనలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. 

 త్రీడీ చిత్రం : 1953 ఏప్రిల్ 10వ తేదీన వార్నర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి త్రీడీ చిత్రం అమెరికన్ స్టూడియోస్ లో ప్రదర్శించబడింది. 

 సి వై చింతామణి జనం : ఒప్పో ఆఫ్ ఇండియన్ జర్నలిజం గా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు  రాజకీయ నాయకుడు అయిన సేవలు చింతామణి... 1880 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. దశాబ్దాలపాటు సంపాదకత్వం వహించారు. 

 

 ఘనశ్యాం దాస్ బిర్లా జననం  : భారతదేశపు అతిపెద్ద వ్యాపార సముదాయానికి యజమాని ఆయన గణేష్ సందర్భంగా 1994 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. ఘన్ శ్యామ్  దాస్  తాతగారైన శివ నారాయణ బిర్లా  మొదట తిసుకున్నారు . తర్వాత కాలంలో బట్టల వ్యాపారం లో ప్రవేశించాడు. అలా క్రమక్రమంగా పెద్ద వ్యాపారవేత్త గా మారిపోయాడు. వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. 

 

 ఓమర్ షరీఫ్ జననం  : ప్రముఖ హాలీవుడ్ నటి ఈజిప్ట్ దేశం లోనే అలెగ్జాండ్రియాలో పుట్టిన వ్యక్తి ఒమర్ షరీఫ్ 1952 10వ తేదీన జన్మించారు. 

 

 స్టీవెన్ సిగల్  జననం : అమెరికా  చలనచిత్ర నటుడు నిర్మాత రచయిత యుద్ధ కళాకారుడు గిటార్ వాద్యకారుడు అయినా స్టీవెన్ సీగల్  1952 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. యాక్షన్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన.  తనదైన నటనతో ఆకట్టుకుని  మరోవైపు ఎన్నో సినిమాలను నిర్మించారు . మరోవైపు ఎన్నో సినిమాలకు రచయితగా  పనిచేశారు. 

 

 నారాయణ్ రానే  జననం : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన నారాయణ రానే  1952 10వ తేదీన జన్మించారు. మహారాష్ట్ర రాజకీయాలో  ఎంతో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా ఎన్నో మంత్రి పదవులను కూడా అలంకరించారు. 

 

 మణిశంకర్ అయ్యర్ : భారత మాజీ దౌత్యవేత్త అయిన మణిశంకర్ అయ్యర్  1941 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. 

 

 దీపు జననం  : ఇండియన్ ప్లే బ్యాక్  సింగర్ అయిన దీపు... తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. 1986 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. హిందీ సినిమాలో  అద్భుతమైన సాంగ్స్ పాడి ఎంతో గుర్తింపు  అందుకున్నారు దీపు . తన గాత్రంతో ఎంతోమంది అభిమానులు సంపాదించికున్నారు. అంతకు ముందు వరకు ఎన్నో సినిమాల్లో పాటలు పడినప్పటికీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలు నాచోరే నాచోరే పాటతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నాడు దీపు. అతిథి,  చిరుత, మగధీర గమ్యం లాంటి ఎన్నో  సినిమాల్లో పాటలు పాడారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలోని  అందరూ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేశాడు దీపు. 

 

 మురార్జీ దేశాయ్ మరణం : భారత మాజీ ప్రధానమంత్రి మురార్జీ  దేశాయ్ 1995 ఏప్రిల్ 10వ తేదీన జన్మించారు. 

 

 మహమ్మద్ రజబ్  అలీ  మరణం : ఖమ్మం రాజకీయాల్లో  ప్రముఖ పాత్ర పోషించిన మహమ్మద్ రజబ్ అలీ  1997 10వ తేదీన మరణించారు. 

 

 హోమియోపతి దినోత్సవం : ప్రపంచవ్యాప్తంగా హోమియో పతి  వైద్యం గురించి ఏప్రిల్ 10వ తేదీన అవగాహన కల్పిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: