Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 10:34 am IST

Menu &Sections

Search

చంద్రబాబు తవ్విన చెరువు ఎలా ఉంది?

చంద్రబాబు తవ్విన చెరువు ఎలా ఉంది?
చంద్రబాబు తవ్విన చెరువు ఎలా ఉంది?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కరవుకు అలవాటైన కర్నూల్‌ జిల్లా రైతులు సాగునీటి కోసం చేయని ప్రయత్నం ఉండది. కురిసిన చినుకులను ఒడిసి పట్టి, గింజలు పండించాలనేది కురవల్లి గ్రామస్తుడు వన్నూరుస్వామి ఆలోచన . ఇతడికి 2 ఎకరాల భూమి ఉంది.కానీ, పంటలు పండించడానికి బోరు తప్ప వేరే నీటటి వసతి లేదు. ఆ బోరుకూడా ఎండిపోవడంతో దిక్కు తోచక దిగాలు పడుతూ పొలం అమ్మేసి వలస పోవడం మినహా మరో మార్గం లేదని డిసైడ్‌ అయ్యాడు,

స్వామి. అక్కడి పరిస్ధితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతీ గ్రామంలో పంటకుంటలు తవ్వి రైతుకు అదుకోవాలని భావించింది. కొండల నడుమ పల్లంలో ఉన్న స్వామి పొలం, పంట కుంటకు అనువైనదని జిల్లా, డ్వామా అధికారులు గుర్తించారు.

అదే సమయంలో కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామి ధీన గాథను తెలుసుకొని అతని పొలంలో పంటకుంటను ప్రారంభించడం శుభ సూచకం అని భావించారు. పలుగు,పార పట్టి, అతడి పొలంలో పంటకు ంటను కురవల్లి ఊరి ప్రజల సమక్షంలో తవ్వి ప్రారంభించారు. 

ఇదంతా జరిగి 3 ఏండ్లు అవుతోంది. అతడి పొలంలో నిండుకుండలా ఉన్న ఫారంపాండ్‌ని చూసిన ఈ విలేకరితో '' ఆ రోజు చంద్రన్న ప్రారంభించిన పంటకుంలో కొండల మీద కురిసిన వానంతా చేరి, ఇప్పటికీ నీళ్లతో కళకళలాడుతోంది. పక్కనే ఎండిన బోరులో కూడా నీరు వస్తోంది. రెండు పంటలు పండిస్తున్నాను.'' అని సంతోషంగా చెప్పాడు స్వామి.

 ప్రభుత్వం చేసిన కొన్ని మంచి పనులను ప్రజలెపుడూ గుర్తు పెట్టుకుంటారు. 


farmpond
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
Success Story- సముద్రం పక్కనే జీవ ధార!!
అమెజాన్‌లో కొత్త కొలువులు?
 ఎముకలు బలం గా ఉండాలంటే ఏమి తినాలి .?
మీరు సంతోషంగా లేరా ? అయితే చదవండి ...
Research- వర్షాధార సాగులో వంద కోట్లు సాధించే మార్గం ?
శంషాబాద్‌లో అతిపెద్ద విమానం!!
Photo Feature - ఆ ఇద్దరి కోసం అద్భుతమైన జైలు!!
'' నాతో సెల్ఫీ దిగినందుకు ఆమె భర్త ఏం చేశాడంటే...?''
అమృత ఆహారం తో అద్భుత జీవితం...
పండంటి జీవితానికి 12 సూత్రాలు
సెక్రటేరియట్‌ని టచ్‌ చేస్తే, 300 కోట్లు మటాష్‌!!
ఎయిర్‌ పోర్ట్‌లో,  శ్రీవాణి కి ఒక రూల్‌, బాబుకి మరో రూలా..?
ఫొటో ఫీచర్‌ - అమిత్‌ షాను జగన్‌ ఏం అడిగారు..?
‘జిఎమ్‌ఆర్‌ ’లో, ఉచితంగా ఉపాధి శిక్షణ...
జగన్‌కి రైతన్న లేఖ !!
అక్కడ మూత్రానికి వెళ్తే జీతం కట్‌ ..?
యోగా తో సంకల్ప సిద్ధి!!
 మనసును ధ్యాన మార్గం వైపు మళ్లించడం ఎలా..?
సమస్త సవాళ్లను సమాధానం యోగనిద్ర !!
'' భూమి పుత్ర అవార్డులు ''
జీవితం అంటే?
'' వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్టీ ఫిరాయించారా ?''
బాబు,కేసీఆర్‌కి, పాఠం చెప్పిన జగన్‌...?
ఇక్కడ అడుగు పెడితే, గుండె జారి గల్లంతవుతుంది...!!
 మడతపెట్టే ల్యాప్‌టాప్‌లు !!
 Failure Story-  నీరు లేని ఊరు?
ఆదర్శం -  ఈ కలెక్టరమ్మకు జేజేలు!!
  జర్నలిస్టులకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ...?
సచివాలయం లో జర్నలిస్టులకు ఉచిత భోజన సదుపాయం..?
 జగన్‌ గారిని కలవాలనుకుంటున్నారా..?
ఎక్కడి సినారె, ఎక్కడి యార్లగడ్డ...? ఏమిటీ సంబంధం..?
మానవ వికాసానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.