ప్రస్తుత ఆధునిక కాలంలో సహజంగా ప్రకతి సిద్దంగా లభించే ఆహారాలకు స్వస్తి పలకడం మొదలు పెట్టారు. రసాయనాలతో పండించి ఆహారాలే మార్కెట్లో ఎక్కువగా లభ్యం అవుతున్నాయి. అవి తింటూనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇలా రసాయనాలతో పండించిన ఆహారాలు ప్రస్తుతానికి ఎటువంటి ప్రభావం చూపెట్టకపోయినా ముందు ముందు ఆరోగ్యం మీద చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. కొన్ని ఆసక్తి కరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్ కు చాలా సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల సెక్స్ పవర్ ను పెంచడంలో కొన్ని పవర్ ఫుడ్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి తెలుసుకుందామా మరి...


బ్లాక్ బెర్రీస్: బ్లాక్ బెర్రీ డార్క్ ఫ్రూట్ లో యాంథో సైనిన్ మరియు ఆల్ట్రా పవర్ ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది స్ట్రాంగర్ఎరిక్షన్స్ గా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీ జ్యూస్ ను ప్రతి రోజూ నిద్రించడానికి ముందు తాగడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.


డార్క్ చాక్లెట్: చాక్లెట్ ను 'గాడ్స్ ఆహారం' అని కూడా పిలుస్తారు. చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్ లో ఫెని లెథ్య్లమినె (PEA) మరియు సెరోటోనిన్ ఉండుట వల్ల మెదడు ఉత్తేజం, శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి. చాక్లెట్ తినటం వల్ల ఇద్దరి మానసిక స్థితి స్థాయిలో పెరుగుదల కనపడుతుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు వుంటారని నిపుణులు చెబుతున్నారు. 


రెడ్ వైన్: ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోన్లను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. 


దానిమ్మ: దానిమ్మ జ్యూస్ అంగస్తంభన సమస్యను నివారిస్తుంది. దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మీ లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: