చాలా మంది సెక్స్‌ ను ఎలా ఎంజాయ్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. కొందరు సెక్స్ లో అన్ని విషయాలు తెలుసుకుని రెచ్చిపోతుంటారు. అయితే ఎన్ని విషయాలు తెలుసుకున్నా సెక్స్ లో ఇంకా కొత్త విషయాలు చాలానే ఉంటాయి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆ సమయంలో కొందరు పాటించలేరు కూడా. సెక్స్ గురించి కొందరు మగవారు ఆడవారిని తరుచుగా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. సెక్స్ పూర్తయ్యాక నీకేలా ఉంది.. నీకు ఎలాంటి భంగిమలో సెక్స్ అంటే ఇష్టం ఇలా కొన్ని వందల రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే చాలామంది మహిళలు అందుకు తగ్గ సమాధానం చెబుతుండరు. మరి మగవారు అడిగే ప్రశ్నలు ఏమిటి.. అందుకు ఒకవేళ ఆడవారు సమధానం ఇస్తే ఏవిధంగా సమాధానం ఇస్తారో మీరూ తెలుసుకోండి.

 

 ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలు సమాధానాలన్నీ ప్రతి వ్యక్తి సెక్స్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకే మాదిరి సెక్స్ ఆడవారికి బోర్ కొడుతుంది. కొత్త భంగిమలు చూపాలి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు చదివి తెలుసుకోవాలి. ఎప్పుడూ ఒకే భంగిమలో సెక్సులో పాల్గొనడంపై మగవారు ఎక్కువా ఇంట్రెస్ట్ చూపరు. దీంతో నీకు ఎలాంటి భంగిమ అంటే ఇష్టమని ఆడవారిని మగవారు అడుగుతుంటారు. పురుషులు ఎక్కువగా కొత్త భంగిమల్లో సెక్స్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇద్దరికీ అనువుగా ఉండే భంగిమల్లోనే సెక్స్ లో పాల్గొంటే మంచిది. ఒకరికి నచ్చిన భంగిమ ఒక్కోసారి ఇంకొకరికి నచ్చదు.

 

మగవారి ఆడవారిని సెక్స్ చేసేటప్పుడు ఈ ప్రశ్న కూడా అడుగుతుంటారు. నీ బాడీలో ఏ పార్ట్ ను టచ్ చేస్తే నీకు మంచి మూడ్ వస్తుందని అడుగుతారు. అయితే ఆడవారి యోనివద్ద చేతివేళ్లతో తాకుతూ జి-స్పాట్ ను టచ్ చేస్తే వారిలో సెక్స్ కోరికలు ఒక రేంజ్ కు వెళ్తాయి. అప్పుడు అంగాన్ని యోనిలో పెడితే చాలా హ్యాపీగా ఫీలవుతారు. చిన్నగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ సెక్స్ చేస్తే మహిళకు స్వర్గం కనపడుతుంది.

 

చాలా మంది పురుషులు సెక్స్ ముగిశాక నీకు ఎలా అనిపించింది అంటూ మహిళల్ని అడుగుతుంటారు. కానీ ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు కానీ సమాధానం మాత్రం సరిగ్గా ఉండదు. ఎందుకంటే పురుషుడికి వీర్యస్కలనం అయితేనే హ్యాపీగా ఫీలవుతాడు. కానీ స్త్రీ మాత్రం సెక్స్ జరిపేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా సరే తనకు మంచి సుఖం కలుగుతుంది. ఆ సుఖాన్ని ఆమె చెప్పలేదు.
మగవారు ఎక్కువ సేపు సెక్స్ చేయాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. చాలామంది ఐదు నిమిషాలలోపే పని అయిపోగొడతారు. అలా కాకుండా ఎంత ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొంటే అంతగా మహిళలు ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా చాలామంది అంగం రెండు నుంచి మూడు అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంగస్తంభన తర్వాత నాలుగు నుంచి ఏడు అంగుళాలు వరకు పెరుగుతుంది. నాలుగు నుంచి ఏడు ఇంచుల మధ్యలో ఏ సైజు అయినా సెక్స్ కు బాగా సరిపోతుంది. అయితే చాలామంది అంగం చిన్నగా ఉందని బాధపడుతుంటారు. అసలు ఈ విషయంలో మీరు నిస్సంకోచంగా ఉండొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: