చాలా మంది భార్యభర్తలు సెక్స్ లో కొన్ని సూత్రాలు పాటించరు. దీంతో ఆడవారికి గర్భం రావడం కాస్త లేట్ అవుతూ ఉంటుంది. అయితే సరైన విధానంలో సెక్స్ లో పాల్గొంటే మాత్రం వెంటనే ప్రెగ్నెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. కొంత మంది పురుషుల్లో బలహీనమైన వీర్యకణాలు ఉండడం, అవి కూడా చాలా తక్కువ ఉండడం కూడా వారి భార్యలు త్వరగా గర్భాన్ని దాల్చకపోవడానికి కారణాలు. అయితే ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. వీర్యకణాలు ఎంతో వేగంగా గర్భాశయం లోకి చొచ్చుకెళ్లాలంటే మీరు రోజూ అందులో పాల్గొనే పొజిషన్లు కాస్త మార్చుకుంటే సరిపోతుంది. భార్యా భర్తలు ఇద్దరూ ఈ  ఐదు బెస్ట్ పొజినస్స్ లో అందులో పాల్గొంటే మంచి ఫలితం ఉంటుంది.

 

1. సాధారంగా పురుషులు పైన ఉండి సెక్స్ చేస్తుంటారు. దీని వల్ల శుక్రకణాలు ఈజీగా గర్భాశయం లోపలికి వెళ్తాయి. ఫాస్ట్ గా గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. 


2. స్త్రీ పై పురుషుడి ఉండి సెక్స్ చేసే సమయంలో స్త్రీ నడుము కింద భాగంలో ఎత్తుగా అంటూ దిండు లాంటి దానిని ఉంచాలి. దీంతో శుక్రకణాలు లోపలికి ప్రవేశించేందుకు ఈజీ అవుతుంది. ఈ భంగిమలో పాల్గొంటున్నప్పుడూ సెక్స్ అయిపోయాక కూడా ఆమె నడుమును కొద్దిసేపుదిండుపైనే ఉంచాల్సిన అవసరం ఉంటుంది.

 

3. డాగీ స్టైల్  విధానం కాస్త డిఫరెంట్ గా ఉన్నా మంచి ఫలితం ఉంటుంది. ఈ భంగిమ కాస్త కష్టంగా ఉంటుంది. అయితే ఈ విధానంలో పాల్గొంటే స్పెర్మ్ గర్భాశయం దగ్గరకి వెళ్తుంది.


4. మీరు ఏ విధానంలో పాల్గొన్న చివరకు మీరు పొందేది భావప్రాప్తి. భార్యా భర్తలకి ఒకేసారి భావప్రాప్తి కలగడం అసాధ్యం. భర్త కంటే ముందే భార్యకు భావప్రాప్తి కలగవచ్చు. అయితే ఆమెలో ఆ భావన వచ్చే లోపే స్పెర్మ్ గర్భాశయం చేరుకునేలా మీరు జాగ్రత్తపడాలి. సో పైవన్నీ మీరు పాటిస్తే ఫాస్ట్ గా మీ ఆవిడ ప్రెగ్నెంట్ కావడానికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: