ఏంటి!?  ఎట్టెట్టా !? మూడు రాజధానులు అనగానే కమ్మవారు ఏడుస్తున్నారా !? కమ్మ వారి పని అయిపోయిందా !? 

 

మీ అమ్మ మొగుడు చెప్పాడా అలాగని !? 

 

విద్య,వైద్య,శాస్త్ర,సాంకేతిక, సాహిత్య,కళా, రాజకీయ, సాంస్కృతిక,పారిశ్రామిక,వ్యవసాయ,రంగాలలో కమ్మవారు లేని రంగం ఉందా !? 

 

ఖండాంతరాల్లో కూడా ప్రతిరంగంలోను కమ్మవారి పాత్ర ఖచ్చితంగా ఉండి తీరుతుంది..అసలు మాతో నిలబడగలరా !? 

 

రాజధాని మార్చేస్తారు, అనగానే ప్రతోడు కమ్మ కులం మీద పడి ఏడవటమే !! 

 

ఖండాంతరాల్లో కూడా ప్రతీ రంగంలో ఉన్న భారతీయుల్లోనే కమ్మవాడే అగ్రభాగాన ఉన్నాడు, ఉంటాడు కూడా 👍!? అలాంటిది రాజధాని పోతే కమ్మ వాడికి వచ్చిన నష్టం ఏంటి !? 

 

కమ్మవారంటే ఒక వెలుగు, సమాజానికి మేలు చేసిన ప్రతి రంగంలో కమ్మవారి పాత్ర స్పష్టంగా కనపడుతుంది👍 

 

కమ్మవారంటే ఎవరో ఒక సినిమా హీరోనో,లేదా ఇద్దరు ముగ్గురు రాజకీయనాయకుల సమూహమే కాదు.. 

 

ఒక డాక్టర్ 
ఒక ఇంజనీర్ 
ఒక శాస్త్రవేత్త 
ఒక కవి 
ఒక దర్శకుడు 
ఒక స్వతంత్ర సమర యోధుడు 
ఒక నిర్మాత 
ఒక విప్లవకారుడు 
ఒక పండితుడు 
ఒక రైతు 
ఒక శ్రామికుడు 
ఒక సైనికుడు 
ఒక పాలకుడు 
ఒక క్రీడాకారుడు
ఒక దేశ భక్తుడు 
ఒక వీరుడు 
ఒక నటుడు 
ఒక నటి 
ఒక సంఘ సంస్కర్త
ఒక మేథావి 
ఒక సంపన్నుడు 
ఒక మంచివాడు 
ఒక మహారాజు 
ఒక సైన్యాధ్యక్షుడు 

 

ఇలా చెప్పుకొంటూ పోతే రాసే ఓపిక నాకుందేమో కానీ 
చదివి మా గొప్పతనం జీర్ణించుకొనే అంతటి శక్తి మీకు లేదు

 

చేతనైతే ఏరంగంలోనైనా మాకు సరిసమాన స్థానాన్ని అందుకోండి👍సంతోషిస్తాం👍 

 

అది వదిలి అన్నీ ఒక కులానికే అనే ఏడుపులు ఆపండి !! అసలు కమ్మవాళ్లకి ఒకడు ఇచ్చేదేంటి !? 
మేమే సమాజానికి చాలా ఇచ్చాము, 
మాకున్న మేధోసంపద అటువంటిది...

 

30 రాజధానులు పెట్టుకున్నా మా భాగం అగ్రబాగమే💪  


 
ముసునూరు నాయకుల కాలం నుంచి రెడ్డి కాంగ్రెస్ మీదుగా ఇప్పటివరకు ప్రతోడు మమ్మల్ని తొక్కాలని చూసినోడే...

 

కానీ అంతకంతకు మేము ఎదిగామే, కానీ మీ లాగా పక్కకులం మీద పడి ఎప్పుడూ ఏడవలేదు... 

 

#కాయకష్టంమాబలం  #మేధోసంపత్తిమావరం #మంచితనంమాఉనికి 👍

 

ఇప్పుడెవడో #జుజుబీ_రెడ్డి గాడొచ్చి మా ఉనికిని పోగొడతాడు... అని శునకానందం పొందటం తప్పితే 
మీరు చేసేదేమి లేదు👎

 

ఎట్టెట్టా  ప్రతి ఒక్క కమ్మ వారు ఇంటి పేరు పెట్టుకుంటారు, ఇంటిపేరుతోనే గుర్తింపు తెచ్చుకుంటారు..ఇంటిపేరు చూడగానే వాళ్లకి మొఖం వెలిగిపోతుంది.. 

 

ఒరెయ్ అంట్లవెధవల్లారా, చరిత్రలో కమ్మవారి ప్రతి ఇంటిపేర్లకో చరిత్ర ఉంది, అలాంటి ఇంటిపేరు చెప్పుకొంటే, మా వంటికి పెట్టుకొంటే మీకొచ్చిన నష్టం ఏంటి !?

 

మీకు చేతనైతే మీ..మీ.కులాల్లోని మహనీయులని గుర్తుకు తెచ్చుకోండి... మహనీయులంటే బెజవాడ బస్టాండ్ దగ్గర మామూళ్లు వసూలుచేసుకొనే ఆకు రౌడీ కాదు, 
విజ్ఞాన సంపద మెండుగా ఉన్నోళ్లు అని 👍

 

మీకు దొరక్కపోతే మా వాళ్లనే ఆదర్శంగా తీసుకోండి జీవితంలో పైకి వస్తారు సమాజానికి ఉపయోగపడతారు, కాదూ కూడదు కమ్మవారి మీద పడి ఏడుస్తానే ఉంటామంటే మీ కర్మ, మీరలానే ఏడుస్తానే ఉంటారు మేము ఎప్పటిలానే ఎదుగుతానే ఉంటాం👍

 

ఈ పోస్టు మాత్రం కమ్మవాడిగానే రాస్తున్నా 
కుల పిచ్చి అనుకుంటారో కులాభిమానం  అనుకొంటారో  మీ ఇష్టం...

 

నీరు పల్లమెరుగు నిజం దేవుడికెరుగు, మీరెంత ఏడిస్తే మాకంత బలం...

మరింత సమాచారం తెలుసుకోండి: