దిగ్భ్రాంతిని కలిగించే ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో మంగళవారం రోజు జరిగింది. ఒక డబల్ డెక్కర్ 135పి-బస్సు లో సుమారు 30 ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ బస్సు వెనుక సీటులో ఒక జంట కూర్చున్నారు. కూర్చున్నారు సరే.. కానీ ఆ బస్సు లో సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా తమ కామ వాంఛను తట్టుకోలేక కలయికలో పాల్గొంటున్నారు. కనీసం బస్సు లోని తోటి ప్రయాణికులు, ఇంకా బయట ఉన్న ప్రజలు చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇదంతా పట్టపగలే జరగడం గమనార్హం. అయితే వారి శృంగార కార్యకలాపాలను 20 కిలోమీటర్ల మేర రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు చూస్తూనే 'పట్టపగలే ఇదేం పనిరా బాబు' అంటూ తిట్టిపోస్తున్నారు. కొంతసేపటికి 135-పి బస్సు ఒక స్టాప్ వద్ద ఆగింది. అప్పుడు ఒక ముసలావిడ ఆ బస్సుని ఎక్కింది. అదృష్టం వలన ఆమె బస్సు వెనకకు వెళ్ళలేదు కాబట్టి బతికిపోయిందని లేకపోతే వారి వ్యవహారం చూసి గుండె ఆగి చనిపోయేదని ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు.


ఆ బస్సు స్టాప్ వద్ద 'జాన్ డోలన్' అనే ఒక గ్యాస్ ఇంజనీర్ తన వ్యాన్ లో అతడి స్నేహితుల కోసం వేచిచూస్తున్నాడు. అనుకోకుండా డోలన్ ఎదురుగా ఆగి ఉన్న 135-పి బస్సు లో వెనుక సీట్ లో కూర్చున్న జంటను చూసాడు. వారి కదలికలు కొంచెం తేడాగా కనిపించాయి. అసలు అక్కడ ఏం జరుగుతందని కొంచెం శ్రద్దగా చూసి.. ఆపై విషయం తెలిసి షాక్ అయ్యాడు. వెంటనే తన మొబైల్ తీసి వారి రతి క్రీడను వీడియో తీసాడు. ఆ తరువాత ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బహిరంగంగా సెక్స్ చేసే ఈ జంటను చూసిన నెటిజన్లు 'వారికి సిగ్గు లేదా' అంటూ బాగా తిడుతున్నారు. ఇప్పటికే ఈ వీడియోని 5 లక్షల 40 వేల మంది చూసారు.

https://mobile.twitter.com/Dolan60John/status/1206910734900314112


జాన్ డోలన్ ఒక ఇంగ్లాండ్ ప్రముఖ వార్త పేపర్ తో మాట్లాడుతూ.. 'ఆ జంట అలా చేయడం చాలా తప్పు. వారి పిచ్చి ప్రవర్తన నాకు మతిపోగొట్టింది. బస్సు ఆగినప్పుడు వారు కొన్ని మిల్లి సెకనుల పాటు ఆగారు. ఆ తర్వాత అలానే పని కానిచ్చారు. వారిద్దరి మధ్య సంబంధం లీగల్ అయ్యిండాలని కోరుకుంటున్న. ఎందుకంటే వారి శృంగార కార్యకలాపాలు ప్రపంచం మొత్తం తెలిసాయి. బస్సు స్టాప్ సమీపంలో రోడ్డుని దాటుతున్న ఒక మహిళ ఈ జంటను చూసి షాక్ అయ్యి మొహం వేరే వైపు తిప్పుకుంది. స్కూల్ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. దురదృష్టమైన విషయం ఏంటంటే.. బస్సు విద్యార్థుల ఉండే హై స్కూల్ వైపే వెళ్తుంది.' అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: