ఆకలిగా ఉంది.. కానీ ఖాళీ జేబు.. అదేసమయంలో విరిగిన మనసు.. ఏమి కాంబినషను. ఈ మూడు నేర్పిన పాటలు మరేవైనా నేర్పుతాయా ? నేర్పగలవా ? నేర్పలేవు. ఎందుకంటే.. ఆ సమయంలో మనం భాధ పడినట్టు మారే సమయంలో మనం ఫీల్ అవ్వము కదా.. నిజమే. ఆ సమయంలో బాధ మరుపురానిది.. ఆ సమయంలోనే తెలుస్తుంది మన ఆప్తులు ఎవరు అనేది..

 

ఆ సమయమే నేర్పుతుంది జీవిత పాఠాలని. ఆ సమయమే మారుస్తుంది మన జీవితాన్ని. ఎందుకంటే.. ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని మారుస్తాయి. ఆకలి కడుపు.. మన బాధను చూస్తుంది. మనం ఎంత ఆకలిగా ఉన్నాం అనేది చూపిస్తుంది. మన విరిగిన మనసు తెలుపుతుంది ఆ సమయంలో మన జీవితానికి రక్షేషులు ఎవరో..  

 

ఖాళీ జేబు.. నేర్పినాన్ని పాఠాలు మన గురువు కూడా నేర్పించలేడు. ఖాళీ జేబు బాధ మాములు బాధ కాదు. ఆ సమయంలో మనల్ని నిజంగా ఆదుకున్న వల్లే మన నిజమైన ఆప్తులు. ఇలా మనకు ఆకలి కడుపు, ఖాళీజేబు, విరిగిన మనసు నేర్పినాన్ని పాఠాలని జీవితంలో వేరేవారు నేర్పలేరు. ఇది జీవిత సత్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: