భార‌త‌ దేశంలో శృంగారానికి  ఒక పవిత్రత ఉంది.  అందుకే ఇంత ముఖ్యమైన ఘట్టాన్ని నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా జరుపుకుంటారు. కేవలం కపుల్స్ మాత్రమే ఆ సుఖాన్ని అనుభవిస్తారు. అయితే దీనినే ఓ పనిలా భావించే వాళ్లు మన దేశంలో చాలా మందే ఉన్నారట. అలాగే ఈ కార్యాన్ని తెగ ఆస్వాదించేవారు కూడా ఉన్నారట. అయితే ఈ కార్యాన్ని ఓ పనిలా ముగించే వారి కంటే దీనిని ఆస్వాదించే వారే ఎక్కువగా ఉన్నారని ఓ సర్వేలో తేలింది. అందులో అందరూ ఆశ్చర్యపోయే ఆసక్తికర విషయాలను తెలియజేశారట.

 

ప్రపంచ వ్యాప్తంగా శృంగారం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా టీనేజీ వయసులో దీనిపై చాలా ఎక్కువ కోరికలు కలుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. అలాగే యువతకు సైతం దీనిపై ఆసక్తి మరింత ఎక్కువై ఎప్పుడెప్పుడు తమ పార్ట్ నర్ తో కలుద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తారు. చాలా మంది కపుల్స్ తమకు కలయికపై ఉన్న ఆసక్తిని తెలియజేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఈ విషయానికి సంబంధించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. మీకు ఉన్న ఆసక్తిని మీ భాగస్వామికి తెలియజేసినప్పుడే వారు కూాడా రెచ్చిపోయి కలయికలో సహకరిస్తారని తెలిపారు. అప్పుడే కపుల్స్ కలయికలో మరింత రసవత్తరంగా రెచ్చిపోయేందుకు అవకాశం దొరుకుంతుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఇక సర్వేలో చాలా మంది తమ అభిప్రాయాలను ఈ విధంగా వ్యక్తం చేశారు. శృంగారంలో మంచి మజాను పొందేందుకు తియ్యని ములుగు (మోనింగ్) ముఖ్యమని చెప్పారట. కలయిక సమయంలో తమ పార్ట్ నర్ నుండి ఆ తరహా రెస్పాన్స్ వస్తే అందులో ఉండే కిక్ ఎందులో ఉండదని ఈ సర్వేలోపాల్గొన్న వారిలో దాదాపు 90 శాతం మంది మగవారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మగవారు మగువల నుండి ఇలాంటి రెస్పాన్స్ నే ఎక్కువగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: