ఆలస్యం అమృతం.. విషం అని మనం చిన్నపాటి నుండి వింటూనే ఉంటాం.. ఇప్పుడు చెప్పమని అడిగిన మన పెద్ద వాళ్ళు చెప్తారు. ఎందుకంటే.. మనం చిన్నపాటి నుండి బడికి పోవాలన్నా ఆలస్యం చేస్తాం.. కాలేజీకి పోవాలన్నా ఆలస్యం చేస్తాం.. ఆఖరికి ఉద్యోగానికి వెళ్లాలన్న ఆలస్యం చేస్తాం.. ఎందుకంటే అది మనసికంగా మనకు అలవాటు.  

 

ఈ ఆలస్యం అనేది చిన్నప్పుడు మనకు ఎంతో బాగుంటుంది.. కొంచం కష్టం అనిపించినా సరే.. టీచర్ కొడుతాడు అని తెలిసిన సరే.. భయం ఉన్న సరే మనం అలాగే చేస్తాము.. ఆలా అని ప్రతిసారి మనకు మంచి జరగదు కదా.. ఒకసారి అయినా టీచర్ కోపంగా ఉండచ్చు.. ఆ టీచర్ లేట్ వచ్చారని ఎప్పుడు కొట్టని ఆమె కూడా విసిగిపోయి వాచిపోయేలా కొట్టేస్తుంది. 

 

ఇలా.. ఒకసారి అమృతం అయినది విషం కూడా అవుతుంది. అందుకే చాల జాగ్రత్తగా ఉండాలి.. ఆలస్యం ప్రతిసారి అమృతం అవ్వద్దు.. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అప్పుడే జీవితంలో అమృతం.. విషం లేకుండా సమానంగా సాగిపోతుంది. చూసారుగా.. ఆలస్యం.. అమృతం.. విషం అనేది. అందుకే సమయాన్ని టెక్ ఇట్ ఇజి పాలసీలో తీసుకోకండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: