శృంగార‌మ‌నేది ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఒక భాగ‌మే. కాక‌పోతే రాను రాను దీని పై యువ‌త‌కు చాలా అనుమానాలు అపోహ‌లు ఎక్కువ‌యిపోయాయి. ఇక ఆ విష‌యం ప‌క్క‌న‌పెడితే... కొంత మంది మ‌గ‌వారిలో సెక్స్ సామ‌ర్ధ్య‌త త‌క్కువ‌గా ఉంటుంది. అందుకు కార‌ణం వాళ్ళు తీసుకునే ఆహార‌పు అల‌వాట్లు కూడా ఉంటాయి. అయితే... ఈ మ‌ధ్య కొంద‌రు వైద్య నిపుణులు చెప్పిన స‌ల‌హా మేర‌కు చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఎంతో శ్రేష్టకరం అంతేకాకుండా, చేపలు ఆరగించడం వల్ల ప్రతి మగాడిలో శృంగార కోర్కెలు తారా స్థాయికి చేరుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

ముఖ్యంగా.. ప్రతి మగాడు సెక్స్‌లో పాల్గొనాలంటే ఒమేగా 3, ఒమేగా 6 ఎంతో అవసరం. దీనికి చేపలే సరైన మందు. దీనికి మించిన మందు ప్రకృతిలో లేదనే చెప్పాలి. అయితే, ఈ మందు అన్ని రకాల చేపల్లో ఉండవు. కేవలం షెల్ ఫిష్, సాల్మన్, మాక్‌రెల్, సార్డినెస్ వంటి రకం చేపల్లోనే ఉంటాయి. ఇవి పురుషుల్లో వీర్య కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి.

 

ఈ రకం చేపలను అధికంగా ఆరగించే పురుషుడికి ప్రతి రాత్రీ వసంత రాత్రిగానే మిగిలిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సో.. పురుషులూ.. ఇకెందుకు ఆలస్యం.. ఈ రకం చేపలను ఆరగించి మీలో వీర్యవృద్ధిని పెంచుకోండి.. పడక గదిలో రెచ్చిపోండి అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: