పండగలోస్తే చాలు.. ప్రజలకు సంబరాలు ఎక్కువనే సంగతి తెలిసిందే.. అయితే పట్టణాల నుండి పల్లెళ్లకు వెళ్లే ప్రజలు కూడా చాలా మంది ఉంటారు.. పండగలన్నిటి కన్నా కూడా అతి పెద్ద పండగ అంటే అందరు చెప్పుకునే పండుగ సంక్రాంతిపండుగ .. ఈ పండుగ నాడు ఎంతో మంది తమ స్వంత ఊర్లకు వెళ్తున్నారు.. అందుకే ఈ పండుగ నాడు సంబరాలు ఎక్కువనే చెప్పాలి..

 

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సిటీల్లో నివాసాలు ఉంటున్నారు.. పల్లెల్లు అనేది కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే కనిపిస్తుంది.. రాను రాను సినిమాలలో మాత్రమే ఈ పల్లెలు గురించి తెలుసుకొనే పరిస్థితి ఏర్పడింది.. అలా ప్రస్తుత ప్రాణాలు ఉన్నాయి.. చదువు  పెరిగితే దేశం బాగుప డుతుంది అనుకుంటే మొత్తానికి ఇలా జరుగుతుందని అనుకోని రీతిలో పల్లెలు ఉన్నాయి..

 

మొత్తానికి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజలకు భారామే పడిందని చెప్పాలి..కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబులకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెనుభారాన్ని భరించలేని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరంగా మారడంతో సాధారణ ప్రజలు పండుగ అంటే భయపడుతున్నారు..

 

భోగి రోజు బొమ్మ‌ల కొలువు పెడ‌తారు. దీనిలో గౌరీదేవి, స‌హా పురాణాల పాత్ర‌ల‌ను ఈ కొలువులో చేరుస్తారు.వీటిని మూడు రోజులు పూజించి, అలంక‌రించిన త‌ర్వాత ముక్క‌నుమ నాడు ఉద్వాస‌న ప‌లుకుతారు. గౌరీదేవి రూపంలో ఉన్న ప‌సుపును ప‌డుచులు పంచుకుని ముఖాల‌కు అల‌దుకుంటారు.అలా సంక్రాంతి పండుగలలో చివరిగా ఇలా చేసి పండుగను ముగిస్తారు .

మరింత సమాచారం తెలుసుకోండి: