నేటి మంచి మాట ఇది.. నమ్మకమే విజయానికి పునాది అని ఓ అన్న చెప్పాడు. ఆ అన్న చెప్పిన మాట అక్షరాలా నిజం. ఎందుకు అని అడిగేరు... మనం ఎవరికైన ఫ్రెండ్ అయి ఉండచ్చు.. వాళ్ళు మనము కలిసి ఏదైనా ఒక బిజినెస్ పెడుదాం అనుకుంటాం. అల అనుకోడానికి కారణం నమ్మకం. నమ్మకమే విజయానికి పునాది. విజయం రావాలంటే ఫస్ట్ ఇద్దరు కలిసి పని చెయ్యాలి కదా.. పని చేస్తేనే కదా విజయం వచ్చేది.. నమ్మకం అనేది ఉంటేనే కలిసి పని చేయగలం.  

 

లేకుంటే మనం పని చేయగలమా... విజయం సాదించగలమా ?  ఏ పని చెయ్యాలన్న మనకు మనపై ముందు నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలం.. లేకుంటే మనం విజయం సాధించలేం.. ఏ ఒక్క పని సక్రమంగా చెయ్యలేం.. అందుకే మనపై మనకు ముందు నమ్మకం ఉండాలి.. 

 

ఆ తర్వాత మన ఎదుట వ్యక్తి వ్యక్తిత్వం.. నడవడిక అన్ని చూసి మనం అతనిపై నమ్మకం పెట్టుకోవాలి.. అప్పుడే విజయం సాధించగలం.. విజయానికి పునాది నమ్మకమే.. నమ్మకం లేనిదే.. విజయం లేదు.. మనిషి లేడు. నిన్ను నువ్వు నమ్ముకుంటేనే విజయానికి దగ్గర అవుతావు.. నమ్మకమే విజయానికి పునాది. 

మరింత సమాచారం తెలుసుకోండి: