నేటి మంచి మాట..  కాలాన్ని వృథా చెయ్యడం అంటే.. నిన్నునువ్వు దోపిడీ చేసుకోవడమే. అసలు ఏంటి ఏమి అనుకుంటున్నారా ? అవును.. ఏది పోయిన తిరిగి వస్తుంద కానీ కాలం మాత్రం తిరిగి రాదు.. ఇది నిజం. డబ్బు పోయిన తిరిగి వస్తుంది.. ఆస్తి పోయిన తిరిగి వస్తుంది.. ఏది పోయిన తిరిగి వస్తుంది కానీ ఇప్పుడు నువ్వు ఉండే కాలంలో ఒక్క సెకండ్ వేస్ట్ చేసిన సరే తిరిగి రాదు. 

 

కాలం విలువ కాలం కోల్పోయాకే తెలుస్తుంది. కాలాన్ని వృథా చెయ్యడం అంటే మాములు విషయం కాదు.. ఈరోజు ఒక్క సెకండ్ వేస్ట్ చేసిన భవిష్యేత్తులో దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనం అనుకుంటాం.. 1 హౌరె కదా.. 2 హౌర్స్ ఏ కదా అని. కానీ ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా భవిష్యేత్తులో మన జీవితంపై పడుతుంది. ఈరోజు నువ్వు కాలాన్ని వృథా చెయ్యడం అంటే.. నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్టే. 

 

అందుకే కాలాన్ని వృథా చెయ్యకండి.. భవిష్యేత్తును కాపాడుకోండి.. మిమ్మల్ని మీరు దోపిడీ చేసుకోకండి. అప్పుడే జీవితం అద్భుతంగా ఉంటుంది. అర్థం అవుతుందా? ఈరోజు ఒక్క సెకండ్ వేస్ట్ అయినా సరే జీవితంలో ఎన్నో కోపోవాల్సి వస్తుంది. అందుకే కాలాన్ని వృధా చెయ్యకుండా.. మీ జీవితాన్ని మీరే దోపిడి చేసుకోకుండా జీవితాన్ని ప్రశాంతంగా పోనివ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: