మనిషికి అహకారం ఉండకూడదు.. అది ఉంటె మనిషి కళ్ళు నెత్తికి ఎక్కుతాయి అని మన పెద్దలు తిడుతూ చెప్తారు. మనం ఎప్పుడైనా అహంకారంతో ఉగిపోతున్నప్పుడు ఈ మాట అంటారు. అహంకారంను ఇంగ్లీష్ లో ఇగో అంటారు. ఈ అహంకారం ఉన్నంత వరుకు వారికీ మనుషులు మనుషులలా కనిపించరు..

 

ఎందుకంటే మనిషికి ఏది ఉండకూడదు అని అందరూ అనుకుంటారో అదే ఇగో అంటే.. .అహంకార వశముననే ఆపదలు, అహంకారం వల్లనే చెడు ఆలోచనలు, అహంకారం వల్లనే కోరికలు, ప్రయత్నాలు, చేష్టలు.. కాబట్టి అహంకారం కంటె వేరొక శత్రువు లేదని ఓ మహానుభావుడు చెప్పాడు. 

 

నిజమే.. అహంకారంకు మించిన శత్రువు మన జీవితంలో ఉండదు. తన కోపమే తన శత్రువు అనేది ఎంత నిజమో.. అహంకారం కూడా అంతే పెద్ద శత్రువు. అంతేకాదు మీ జీవితంలో అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం నిజంగానే ఎవరికి సాధ్యం కాదు.. అందుకే అహంకారానికి దూరంగా ఉండండి.. అందరిలో కలిసిపోండి.. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: