హెడ్డింగ్ కాస్త హార్ష్ గా ఉన్నా.. చెప్పక తప్పని విషయం ఇది. చాలా మందికి తమ జీవితంలో సంపాదన తప్ప ఇంకేమీ పట్టదు.. పరుగు పరుగు..పరుగు.. డబ్బు వెనుక పరుగు.. ఈ డబ్బు ఎందుకు అంటే.. ఎంజాయ్ చేయడానికి.. అంటారు. మరి నువ్వు ఎంజాయ్ చేయడం లేదుగా.. అంటే.. టైమ్ ఎక్కడుంది.. డబ్బు సంపాదించాలిగా అంటారు.

 

మీకు అర్థమవుతుందా.. ఈ సంపాదన చక్రంలో పడి.. సంతోషాన్ని మరిచిపోతున్నారు.. ఆ డబ్బుతో ఆనందించడం మర్చిపోతున్నారు. అయితే ఈ విషయం వారు ఓ సమయంలో తప్పకుండా గుర్తిస్తారు. కానీ ఆ సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

 

ఈ విషయం నేనేదో యథాలాపంగా చెప్పడం లేదు సుమా.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడైన యాపిల్ సంస్థ ఒకప్పటి అధిపతి స్టీవ్ జాబ్స్ చనిపోయే ముందు చెప్పిన జీవిత సత్యం ఇది. 56 ఏళ్ల వయసులో క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు ఆయన చెప్పిన చివరి మాటలు ఇవి.

మరింత సమాచారం తెలుసుకోండి: